Employees pending bills – ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విడుదల

Employees pending bills - ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విడుదల - bikki news
  • BIKKI NEWS : 31-01-2026

Employees pending bills amount for January 2026 released. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులకు సంబంధించి 2026 జనవరి నెలకు సంబంధించిన నిధులను విడుదల చేసిన ప్రభుత్వం.

Employees pending bills amount for January 2026 released

జనవరి నెలకు సంబంధించి రూ.702 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.

ఈ నిధులతో ఉద్యోగ, ఉపాధ్యాయుల సరెండర్‌ లీవ్‌ల బకాయిల చెల్లింపు చేయనున్నారు.

నెలకు రూ.700 కోట్లు చొప్పున విడుదల చేస్తామని గతంలోనే ఉద్యోగులకు హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ మాట ప్రకారం నిధులు విడుదల చేసింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →