500 బిలియన్ డాలర్లు – ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ

BIKKI NEWS (OCT. 03) : Elon Musk net worth 500 billion dollars. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ 500 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్ తాజాగా ప్రకటించింది.

Elon Musk net worth 500 billion dollars

ఈ భూమి మీద 500 బిలియన్ డాలర్ల ఆస్తి కలిగిన తొలి వ్యక్తిగా మస్క్ రికార్డు సృష్టించారు. అలాగే తొలి ట్రిలినియర్ గా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మస్క్ టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్, స్టార్ లింక్, న్యూరా లింక్ వంటి సంస్థలతో వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK