BIKKI NEWS (JUNE 02) : EHCT data update date extended upto June 8th. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ కింద ఉద్యోగుల డేటాను IFMIS HRV లో అప్డేట్ చేయడానికి గడువును జూన్ 8 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
EHCT data update date extended upto June 8th
ముందుగా నిర్ణయించిన మే 31 వరకు పూర్తి ఉద్యోగుల డేటా అప్డేట్ కాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కావున శాఖాధిపతులు, డీడీవోలు తక్షణమే తమ పరిధిలోని ఉద్యోగుల డేటాను IFMIS HR విభాగంలోని హెల్త్ కేర్ ట్రస్ట్ నందు అప్డేట్ చేయాల్సి ఉంటుంది
