IAS TRANSFERS – విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా వెంకటేష్ దోత్రే

Education department special secretary Venkatesh dothre
  • BIKKI NEWS : 17-01-2026

Education department special secretary Venkatesh dothre. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ లను వివిధ శాఖలకు కేటాయిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.

Education department special secretary Venkatesh dothre

విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా 2017 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ వెంకటేష్ దోత్రే ను నియమించింది. ఇప్పటి వరకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గా వెంకటేష్ విధులు నిర్వహించారు.

IAS TRANSFERS

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గా శ్రీమతి కే. హరితను నియమించారు.

శ్రీమతి కె నిఖిల ఐఏఎస్ ను ఫిషరీస్ శాఖ డైరెక్టర్ గా బదిలీ చేశారు

ఐఏఎస్ భవాని శంకర్ ను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బదిలీ చేశారు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →