BIKKI NEWS (DEC. 30) : Earned leave encashment scheme for NIMS employees. హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు సంపాదిత సెలవుల నగదీకరణ (Earned Leave Encashment) పథకాన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Earned leave encashment scheme for NIMS employees
ప్రభుత్వ ఉత్తర్వులు (G.O.Ms.No.230)
ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమ (C2) శాఖ ద్వారా 29 డిసెంబర్ 2025 న ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ముఖ్య అంశాలు:
NIMS లోని రెగ్యులర్ ఉద్యోగులకు వార్షికంగా Earned Leave Encashment సదుపాయం వర్తింపు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే తెలంగాణ లీవ్ రూల్స్, 1933 ప్రకారం అమలు.
AIIMS (సెంట్రల్) పే స్కేల్ లో ఉన్న ఉద్యోగులకు సమానంగా సౌకర్యం.
ఈ ఖర్చులు పూర్తిగా NIMS స్వంత నిధుల నుంచే భరించాలి.
ఫైనాన్స్ (HRM-III) శాఖ సమ్మతితో ఉత్తర్వులు జారీ.
ఈ నిర్ణయంతో NIMS ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం కలగనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
