BIKKI NEWS (DEC. 28) : Dr. BR AMBEDKAR OPEN UNIVERSITY EXAMS FEES SCHEDULE RELEASED. డా. బీహార్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల చేసింది.
Dr. BR AMBEDKAR OPEN UNIVERSITY EXAMS FEES SCHEDULE RELEASED.
డిగ్రీ ఫస్టియర్ మొదటి సెమిస్టర్ 2020 – 2025 బ్యాచిలకు…
సెకండీయర్ మూడో సెమిస్టర్ 2020 – 2024 బ్యాచిలకు…
మూడో సంవత్సరం ఐదో సెమిస్టర్ 2020 – 2023 బ్యాచిలకు… పరీక్ష ఫీజులను స్వీకరించనున్నారు.
అలాగే 2017, 2018, 2019 బ్యాచిలకు సంబంధించిన రీ అడ్మిషన్ విద్యార్థులకు కూడా పరీక్ష ఫీజు తీసుకోబడును.
ఈ పరీక్షలను ఫిబ్రవరి 07 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు ను మరియు ఫీజును కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఆన్లైన్ పద్ధతిలో చెల్లించవచ్చు.
పరీక్ష రాయడానికి దరఖాస్తు చేయడానికి మరియు ఫీజు గడువు నవంబర్ 11 – 2025 నుండి 2026 జనవరి 02 వరకు అవకాశం కలదు.
వెబ్సైట్ లింక్ : www.braouonline.in
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

