BIKKI NEWS (SEP. 23) : Departmental test udyoga samacharam results. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన మే 2025 సెషన్ డిపార్ట్మెంటల్ పరీక్షల ఫలితాలు ఉద్యోగ సమాచార ఫార్మాట్ లో విడుదల చేశారు.
Departmental test udyoga samacharam results
అభ్యర్థులు పోటో మరియు వివరాలతో కూడిన ఫలితాలు కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వీటిలో మొదటి పేజీ మరియు అభ్యర్థి పేరు, పోటో ఉన్న పేజీలను ప్రింట్ తీసుకుని పనిచేసే ఆఫీస్ లో సమర్పించాల్సి ఉంటుంది.
TGPSC DT (03/2025) UDYOGA SAMACHARAM RESULTS LINK