BIKKI NEWS (JULY 23) : DASARATHI AWARDS WINNERS LIST. తెలంగాణ కవి దాశరధి కృష్ణమాచార్య పేరుమీద దాశరది సాహితీ పురస్కారంను 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
DASARATHI AWARDS WINNERS LIST
తెలంగాణ కోటి రతనాల వీణ అని చాటిన దాశరధి కృష్ణమాచార్య జన్మదిన వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతోపాటు, సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు. అవార్డు గ్రహీతకు 1,01,116 రూపాయల ను బహుమతి గా అందజేస్తారు.
2025 సంవత్సరానికి గాను దాసరి సాహితీ పురస్కారాన్ని అన్నవరం దేవేందర్ కు అందజేశారు.
2015 – తిరుమల శ్రీనివాసాచార్య
2016- జే బాపురెడ్డి
2017 – ఎన్ గోపి
2018 – వఝల శివకుమార్
2019 – కూరెళ్ళ విఠలాచార్య
2020 – తిరునగరి రామానుజయ్య
2021 – ఎల్లూరి శివారెడ్డి
2022- వేణు సంకోజు
2023 – ఆయాచితం నటేశ్వరశర్మ
2024 – జూకంటి జగన్నాథం
2025 – అన్నవరం దేవేందర్