DASARA HOLIDAYS – తెలుగు రాష్ట్రాలలో దసరా సెలవులు

BIKKI NEWS (AUG. 19) : DASARA HOLIDAYS IN TELANGANA and AP. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ సంవత్సరం దసరా సెలవులు సెప్టెంబర్ మాంసంలో ప్రారంభం కానున్నాయి.

DASARA HOLIDAYS IN TELANGANA and AP.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి.

క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి.

అలాగే తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి.