DASARA HOLIDAYS – స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులు

Dasara holidays for Schools and colleges

BIKKI NEWS (SEP. 08) : Dasara holidays for Schools and colleges. తెలంగాణ రాష్ట్రంలో నూ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Dasara holidays for Schools and colleges.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులను ప్రకటించారు. అక్టోబర్ 4న పాఠశాలలో తిరిగి తెరుచుకోనున్నాయి.

అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు అకాడమీ కేలండర్ ప్రకారం కలవు.

జూనియర్ కళాశాలలు అక్టోబర్ 6న తిరిగి ప్రారంభం కానున్నాయి.