BIKKI NEWS : DAILY GK BITS PART 134 -పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్
DAILY GK BITS PART 134
1) భార జలం యొక్క రసాయానిక ఫార్ములా ఏమిటి.?
జ : D₂O
2) హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క రసాయానిక ఫార్ములా ఏమిటి.?
జ : H₂O₂
3) నీటి అడుగు భాగంలో ఉన్న వస్తువుల వేగాన్ని దిశను కదలికలను తెలుసుకోవడానికి ఉపయోగించే అల్ట్రా సోనిక్ తరంగాలను ఏమంటారు.?
జ : SONAR
4) స్పైరోగైరా తరగతికి చెందినది.?
జ : బ్రౌన్ ఆల్గే
5) వాల్వాక్స్ ఏ తరగతికి చెందినది.?
జ : గ్రీన్ ఆల్గే
6) చనిపోయిన జీవుల నుండి ద్రావణీయ కర్బన పదార్థాలను సంగ్రహించే జీవులను ఏమంటారు.?
జ : పూతికాహారులు
7) సోడియం క్లోరైడ్ యొక్క సజల ద్రావణాన్ని ఏమంటారు.?
జ : బ్రైన్ ద్రావణం
8) ఐక్యరాజ్య సమితి సహజ విపత్తు నివారణ అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించింది.?
జ : 1990
9) విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు వంటి ఇంధనాలను దహనం వలన వెలువడే వాయువు ఏమిటి.?
జ : సల్ఫర్ డై ఆక్సైడ్
10) చనిపోయిన జంతువులు మొక్కలను హ్యూమస్ గా మార్చే జీవులను ఏమంటారు.?
జ : విచ్చిన్న కారులు
11) భూభ్రమణం వలన కలిగే ప్రత్యక్ష బలాన్ని ఎమంటారు.?
జ :కోరియోలిస్ ఫోర్స్
12) బంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్ర నదిని ఏ పేరుతో పిలుస్తారు.?
జ : జమున
13) తెలంగాణ విద్యావంతుల వేదిక ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 2006
14) ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ లేబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్లు ఏ సంవత్సరంలో స్థాపించబడ్డాయి.?
జ : 1991
15) భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశపు కార్యనిర్వహక అధికారాన్ని ఎవరు కలిగి ఉంటారు.?
జ : రాష్ట్రపతి
16) స్పాంజిల్లా ఏ వర్గానికి చెందిన జీవి.?
జ : పొరిఫేరా
17) జెల్లి ఫిష్ ఏ వర్గానికి చెందిన జీవి.?
జ : సిలేంటీరేటా
18) పొగ మరియు మంచు కలయికతో ఏర్పడే కాలుష్య కారకాన్ని ఏమంటారు.?
జ : స్మాగ్ (పొగమంచు)
19) తాజ్ మహల్ యొక్క రంగు కోల్పోవడానికి కారణం అయినా కాలుష్య కారకాన్ని ఏది.?
జ : ఆమ్ల వర్షం
20) త్రాగు నీటిలో నైట్రేట్ గరిష్ట పరిమితి ఎంత.?
జ : 60 ppm
21) యూట్రోఫికేషన్ కు దారితీసే ప్రధాన కాలుష్య కారకాలు ఏవి.?
జ : నైట్రేట్ & ఫాస్ఫేట్
22) ఎరువుల పరిశ్రమలో ప్రధాన వ్యర్ధంగా ఏది వెలువడుతుంది.?
జ : జిప్సం
23) భూమి పై అత్యంత తేమ గల ప్రదేశం.?
జ : మాసిన్రామ్
24) సింహం ఏ రకపు అటవీ ప్రాంతాలలో తన ఆవాసాన్ని ఏర్పరచుకుంటుంది.?
జ : ఉష్ణ మండల ఆకురాల్చే అడవులు
25) మహిళలకు సమాన హక్కులపై కట్టుబడి ఉన్నట్లు ఏ సభలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటన జారీ చేసింది.?
జ : కరాచీ సభ
26) ఎం.జీ. రణడే ప్రధానంగా ఏ సమస్య పై పోరాడారు.?
జ : వితంతు పునర్వివహం
27) వ్యవసాయ ఉత్పత్తి సందర్భంలో HYV అర్థం ఏమిటి.?
జ : అధిక దిగుబడిని ఇచ్చే రకం
28) రాణి లక్ష్మీ బాయి ఏ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో ఓడించబడి చంపబడింది.?
జ : 1858
29) 2,000 కంటే జనాభా ఎక్కువగా ఉంది 5 లక్షలకు పైగా వార్షిక ఆదాయం గల నగర సంస్థను ఏమంటారు.?
జ : నగర పంచాయతీ
30) 50,000 కంటే జనాభా ఎక్కువగా ఉంది 2 కోట్లకు పైగా వార్షిక ఆదాయం గల నగర సంస్థను ఏమంటారు.?
జ : మున్సిపల్ కార్పోరేషన్
