BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU PART 137 – జీకే బిట్స్
DAILY GK BITS IN TELUGU PART 137
1) వృద్ధాప్య రక్షణ మరియు అసంఘటిత కార్మికుల రక్షణ కోసం కేంద్రం ప్రారంభించిన పథకం పేరు.?
జ : ప్రధానమంత్రి శ్రమ యోగి మందన్
2) భూమి ఉపరితలంపై ఎంత శాతం నీరు ఆవరించి ఉంది.?
జ : 75%
4) వర్షపు నీటి యొక్క PH విలువ సుమారుగా.?
జ : 5.6
5) నిమ్మరసం యొక్క PH విలువ సుమారుగా.?
జ : 2
6) టార్టారిక్ ఆమ్లం యొక్క సహజ మూలం ఏది .?
జ : చింతపండు
7) రక్తహీనత ఏ లోహం లోపం వలన వస్తుంది .?
జ : ఐరన్
8) కణ కవచం లేకుండా మరియు ఆక్సిజన్ లేకుండా మన గలిగే జీవులు ఏవి.?
జ : మైకో ప్లాస్మా
9) వాన పాము ఏ వర్గానికి చెందిన జీవి .?
జ : అనెలిడా
10) గ్లూకోజ్ అణు ఫార్ములా ఏమిటి.?
జ : C₆H₁₂O₆
11) 1999లో ఎవరి అధ్యక్షతన విపత్తు నిర్వహణపై కమిటీ వేశారు.?
జ : జెసి పంత్
12) టీమిండియా ఐసీసీ వరల్డ్ కప్ లను ఏ సంవత్సరాలో గెలుచుకుంది.?
జ : వన్డే – 2011, 1983, tT20- 2007, 2024, 2026
13) చంద్రగుప్త మౌర్యుడి కుమారుడు.?
జ : బిందుసారుడు
14) కౌటిల్యుడు రచించిన అర్ద శాస్త్రం లో చర్చించబడిన అంశం.?
జ : రాజ్యపాలన
15) కాంచన గంగ శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : సిక్కిం
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
16) సిక్కిం భారతదేశం లో కలిసిపోయిన సంవత్సరం.?
జ : 1975
17) పుష్కర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : రాజస్తాన్
18) థార్ ఎడారి ఏ రెండు దేశాల మద్య ఉంది.?
జ : ఇండియా -పాకిస్థాన్
19) భారతదేశం లో మద్యనున్న పర్వతాలు ఏవి.?
జ : వింధ్యా పర్వతాలు
20) విజయవాడ కృష్ణా నదికి ఏ ఒడ్డున ఉంది.?
జ : ఉత్తర దిక్కు
21) 1950 జనవరి 26న తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఎం కె వెల్లోడి
22) గోల్కొండ కోట హైదరాబాద్ నగరానికి ఏ దిక్కులో ఉంది.?
జ : పశ్చిమ
23) గోల్కొండ కోటను హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ నుండి ఎంత దూరంలో నిర్మించారు.?
జ : 9 కిలోమీటర్లు
24) నిర్మల్ ఆయిల్ పెయింటింగ్స్ లో ఏ ఇతివృత్తాలను తీసుకుంటారు.?
జ : రామాయణం, మహాభారతం
25) పోచంపల్లి దేనికి ప్రసిద్ధి.?
జ : డ్రెస్ మెటీరియల్స్
26) తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పొడవైన రహదారి వ్యవస్థ కలిగి ఉన్న జిల్లా ఏది.?
జ : రంగారెడ్డి
27) తెలంగాణ రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణం చదరపు కిలోమీటర్లలో.?
జ : 1,12,077
28) పాకాల వన్యప్రాణుల అభయారణ్యం ఏ జిల్లాకు చెందినది.?
జ : మహబూబాబాద్
29) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాసాంద్రత ఎంత.?
జ : 312
30) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో జనాభా వృద్ధిరేటు ఎంత.?
జ : 13.58%

