Standard gk bits by bikki news

DAILY GK BITS IN TELUGU PART 130 – జీకే బిట్స్

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU PART 130 – జీకే బిట్స్

DAILY GK BITS IN TELUGU PART 130

1) లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 1996

2) ఐసిఐసిఐ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించారు.?
జ : 1955

3) చేనేత వస్త్ర రంగంపై ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు ఎవరు.?
జ : సత్యం

4) బొంబాయి పారిశ్రామిక వివాదాల చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది .?
జ : 1938

5) ట్రేడ్ వివాదాల చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది.?
జ : 1929

6) ట్రేడ్ యూనియన్ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది.?
జ : 1926

7) ‘గండరగండకోల్’ అనేది.?
జ : విజయనగర రాజ్య భూ కొలబద్ద

8) మొగలుల కాలంలో పన్ను వసూలు చేసే వారికి ఇచ్చే రుసుము.?
జ : మహా శిల్కా

9) ఢిల్లీ సుల్తాన్ లలో నీటిపారుదల పన్ను తొలిసారిగా విధించింది.?
జ : ఫిరోజ్ షా తుగ్లక్

10) తెలంగాణలో డమాస్కస్ కత్తులు ఏ ప్రాంతానికి ప్రత్యేకం.?
జ : నిర్మల్

11) చోళుల కాలం నాటి శెట్టి రాయ్ పన్ను దీనిపై విధించారు.?
జ : వర్తక సుంకాలు

12) 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్తులు చారిత్రక లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు.?
జ : జవహర్ లాల్ నెహ్రూ

13) ఎవరిని ఉప్పు సత్యాగ్రహ రాణి అని పిలుస్తారు .?
జ : సరోజినీ నాయుడు

14) భారతదేశానికి స్వతంత్రం ప్రకటించిన బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు.?
జ : క్లెమెంట్ అట్లి

15) ఆదికావ్యం అని ఏ ఇతిహాసానికి పేరు.?
జ :రామాయణం

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

16) ముస్లిం లీగ్ అనే సంస్థ ఏ ఉద్యమ కాలంలో ఏర్పాటు అయింది.?
జ : స్వదేశీ ఉద్యమం

17) గాంధీజీ దండి యాత్రను ఎంతమంది అనుచరులతో ప్రారంభించాడు.?
జ : 78

18) జిఎస్టి ఏ రకమైన పన్ను .?
జ : పరోక్ష పన్ను

19) వ్యక్తిగత ఆదాయ పన్ను ఏ రకమైన పన్ను.?
జ : ప్రత్యక్ష పన్ను

20) తెలంగాణ హైకోర్టు ఏర్పడిన సంవత్సరం.?
జ : 2019 జనవరి – 01

21) భారత దేశంలో సుప్రీంకోర్టు ఏర్పడిన సంవత్సరం.?
జ : 1950 జనవరి – 28

22) దేశంలోని హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.?
జ : అన్నాసేథ్

23) తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి.?
జ : బి. రాధకృష్ణన్

24) భారతదేశం లో మొదటి హైకోర్టు ఏది.?
జ : కలకత్తా

25) భారత దేశంలో ఏ చట్టం పాలన విధులను మూడు రకాలుగా విభజించింది.?
జ : 1935 భారత ప్రభుత్వ చట్టం

26) భారతం రాజ్యాంగ రచనకు పట్టిన కాలం.?
జ : 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు

27) వాతావరణంలో ఏ ప్రక్రియ వలన వడగండ్ల వాన పడుతుంది.?
జ : సంవాహన ప్రక్రియ

28) కను గుడ్లను కదిలించడానికి అవసరమయ్యే కండరాల సంఖ్య.?
జ : 6

29) జీహ్వ గ్రహకాలు చర్మం పై ఉండే జీవులు ఏవి.?
జ : చేపలు

30) చనిపోయిన వ్యక్తి కళ్ళు (కార్నియా) ను ఎన్ని గంటలు దానం చేయవచ్చు.?
జ : 6 గంటలు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →