Gk bits in telugu by bikki news

DAILY GK BITS IN TELUGU PART 128 – జీకే బిట్స్

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU PART 128 – జీకే బిట్స్

DAILY GK BITS IN TELUGU PART 128

1) మోటార్ వాహనాల చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం.?
జ : 1988

2) పేపర్ మిల్లు నుండి వెలువడే విష వాయువులు ఏవి.?
జ : క్లోరిన్

3) జంతు, వృక్ష కళేబరాల నుండి వెలువడే విష వాయువులు ఏవి.?
జ : అమోనియా

4) మంచి నేల యొక్క PH విలువ ఎంత.?
జ : 5.5 నుండి 7.5

5) పొల్యూషన్ అనే పదాన్ని ఏ భాష నుండి తీసుకున్నారు.?
జ : ఫ్రెంచ్

6) కాంతి రసయన పొగ మంచు ఏర్పడటానికి కారణం.?
జ : నైట్రోజన్ ఆక్సైడ్

7) టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని దేనికి పేరు.?
జ : హైయాసింథ్

8) మినిమిటా వ్యాధికి కారణం అయినా లోహం ఏది.?
జ : పాదరసం

9) ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం.?
జ : సెప్టెంబర్ – 16

10) ప్రపంచ పర్యావరణ దినోత్సవం.?
జ : జూన్ – 05

11) చిప్కో ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు.?
జ : సుందర్ లాల్ బహుగుణ

12) సైలెంట్ వ్యాలీ ఉద్యమానికి కారణమైన నది .?
జ : కుంతీ పూజ

13) తెలంగాణ మున్సిపాలిటీల చట్టం చేసిన సంవత్సరం ఏది.?
జ : 2018

14) స్థానిక సంస్థలకు రాజ్యాంగ బాధ్యత కల్పించిన ప్రధానమంత్రి ఎవరు.?
జ : పీవీ నరసింహారావు

15) 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలో చేర్చిన భాగాలు ఏవి.?
జ : 9, 9A

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

16) 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలో చేర్చిన షెడ్యూల్ లు ఏవి.?
జ : 11, 12

17) పంచాయితీలకు రాజ్యాంగబద్ధత కల్పించాలని సూచించిన కమిటీ ఏది.?
జ : ఎల్ ఎం సింఘ్వీ కమిటీ

18) రాజ్యాంగంలో పంచాయతీ రాజ్ సంస్థలకు ఎన్ని అధికారాలు కల్పించారు.?
జ : 29

19) అశోక్ మెహతా కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు.?
జ : 1977

20) స్థానిక సంస్థల గురించి పేర్కొన్న భారత రాజ్యాంగంలోని అధికరణ ఏది.?
జ : 40

21) గ్రామ సభ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది.?
జ : 243A

22) స్థానిక సంస్థలకు సంబంధించి లార్డ్ రిప్పన్ ఏ ఏ సంవత్సరాలలో చట్టాలు చేశారు.?
జ : 1882, 1884

23) మౌర్యుల పట్టణ స్థానిక సంస్థల గురించి తెలిపే గ్రంథం ఏది.?
జ : ఇండికా

24) ప్రవేశిక ఒక నిశ్చితమైన తీర్మానం, హామీ అని పేర్కొన్నది ఎవరు.?
జ : నేహ్రూ

25) ప్రవేశిక రాజ్యాంగానికి ఆధారం కాదు పరిమితి కాదు అని వ్యాఖ్యానించినది ఎవరు.?
జ : సుప్రీం కోర్టు

26) కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని సమీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ .?
జ : ముఖర్జీ కమిషన్

27) విద్యార్థి సంఘాల ఎన్నికలు సక్రమ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఏది.?
జ : జేయమ్ లింగ్డో కమిషన్

28) ప్రవేశిక రాజ్యాంగ ఆదర్శాలకు ఆశయాలకు సూక్ష్మరూపం అని ఏ కేసులో సుప్రీంకోర్టు తెలిపింది.?
జ : గోలక్‌నాథ్ కేసు

29) భారత రాజ్యాంగం సంక్షేమ రాజ్యం అని ఎక్కడ పొందుపరిచారు.?
జ : నాలుగో షెడ్యూల్

30) టెయిలింగ్ ఆ్ మెర్క్యూరీ ఏర్పడడానికి కారణం.? జ : ఓజోన్ తో మెర్క్యూరీ చర్య వలప

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →