BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU PART 125 – జీకే బిట్స్
DAILY GK BITS IN TELUGU PART 125
1) సూక్ష్మ రాతి పనిముట్లు దొరికిన గుడియం గుహలు ఉన్న ప్రాంతం ఏది.?
జ : తమిళనాడు
2) సింధూ నాగరికతలో మృతుల దిబ్బ అని ఏ ప్రాంతానికి పేరు.?
జ : మోహంజదారో
3) ఆకలిని తగ్గించే హార్మోన్ ఏది.?
జ : లెప్టిన్
4) ఆకలిని పెంచే హార్మోన్ ఏది.?
జ : గెలీన్
5) తమిళ రామాయణం రచించినది ఎవరు.?
జ : కంబ కవి
6) చైనాకు రాయబార్లను పంపిన చోళ రాజు ఎవరు.?
జ : రాజేంద్ర చోళుడు
7) థైమస్ గ్రంధి ఎక్కడ ఉంటుంది.?
జ : గుండె పై భాగంలో
8) మొదటి పరాంతకుడు ఎవరి కుమారుడు.?
జ : ఆదిత్య చోళుడు
9) చోళ కాలం నాటి అతి చిన్న పరిపాలన విభాగం ఏది.?
జ : ఉర్
10) చోళుల నుండి గంగవాడి అనే ప్రాంతాన్ని ఆక్రమించిన హోయాసల రాజు ఎవరు.?
జ : విష్ణువర్ధనుడు
11) హోయసల రాజులు పోషించిన భాషలు ఏవి.?
జ : సంస్కృతం మరియు కన్నడ
12) మెలటోనిన్ హర్మన్ ను స్రవించే హర్మోన్ ఏది.?
జ : పీనియల్ గ్రంథి
13) ఎక్స్ కిరణాలు (ఎక్స్-రే)లను కనుగొన్నది ఎవరు?
జ : రాంటోజన్
14) డయాబెటిస్ ఇన్ సిపిడిస్ ఏ హర్మోన్ లోపం వలన కలుగుతుంది.?
జ : వాసో ప్రెస్సిన్
15) డయాబెటిస్ మిల్లీటస్ ఏ హార్మోన్ లోపం వలన కలుగుతుంది.?
జ : ఇన్సులిన్
16) జీర్ణక్రియానంతరం మాంసకృత్తులు ఏ విధంగా జల విశ్లేషణ చెందుతాయి?
జ : అమైనోఆమ్లాలు
17) ఫలాల అధ్యయన శాస్త్రం?
జ : పామోలజీ
18) పరమాణవును పుచ్చపండుతో పోల్చినవారు?
జ : జె.జె.థామ్సన్
19) ఆధునిక ఆవర్తన పట్టికలోని మొదటి మూలకం?
జ : హైడ్రోజన్
20) . ఓజోన్‌పొర తగ్గుదలకు కారణమైన వాయువు?
జ : క్లోరోఫ్లోరో కార్బన్
21) ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
జ : ఐరన్ ఆక్సైడ్‌గా మారడం
22) పిల్లలకు ఉపయోగించే లంగోటి, బ్యాండేజీలు, గాయానికి కట్టుకట్టేందుకు ఉపయోగించే దారం?
జ : అక్రలిక్
23) కృత్రిమ బట్టల సబ్బులు ఒక.?
జ : అరోమాటిక్, అలిఫాటిక్ సల్ఫోనిక్ ఆమ్లానికి సంబంధించిన సోడియం లవణాలు
24) పొడిమంచును రసాయనికంగా?
జ : ఘన కార్బన్ డై ఆక్సైడ్
25) భారతదేశ దక్షిణ చివరి ప్రాంతమైన ‘ఇందిరాపాయింట్’ ఎక్కడ ఉంది?
జ : గ్రేట్ నికోబార్
26) మణుగూరు భారజల కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
జ: తెలంగాణ
27) పాలలోని స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది.?
జ : లాక్టో మీటర్
28) మంచినీటిలో కంటే ఉప్పు నీటిలో ఈదడం తేలిక ఎందుకు.?
జ : ఉప్పు నీటి సాంద్రత ఎక్కువ
29) బారో మీటర్ లో పాదరస స్తంభం ఎత్తు హఠాత్తుగా తగ్గటం దేనిని సూచిస్తుంది.?
జ : తుపాను రాక
30) విమానంలో ప్రయాణించే వ్యక్తుల జేబులో ఉన్న ఇంకు పెన్ను నుండి ఇంక్ బయటకి రావడానికి కారణం ఏమిటి?
జ : ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణ పీడనం తగ్గటం
