DAILY GK BITS 91 – జీకే బిట్స్

DAILY GK BITS 91 FOR COMPITITIVE EXAMS
  • BIKKI NEWS : 28-01-2026

DAILY GK BITS 91 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.

DAILY GK BITS 91 FOR COMPITITIVE EXAMS

1) ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు ?
జ : మౌలానా ఆజాద్

2) బెనారస్ లో భారతీయ మహిళ విద్యా సంఘం నిర్వహించిన వారు ఎవరు.?
జ : ఫ్రాన్సిస్కో అరుండలే

3) భారతదేశంలో నామ్‌దరి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు.?
జ : బాబా రాంసింగ్

4) ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఎవరిచేత స్థాపించబడింది.?
జ : కేశవ చంద్రసేన

5) గీత రహస్యం రాసింది ఎవరు?
జ : బాలగంగాధర్ తిలక్

6) మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని ఏ రసాయనానికి పేరు.?
జ : మెగ్నీషియం హైడ్రాక్సైడ్

7) మెగ్నీషియం కార్బోనేట్ ను ప్రధానంగా దీంట్లో ఉపయోగిస్తారు.?
జ : టూత్ పేస్ట్ లలో

8) పార్టీ ఫిరాయింపుల నిరోధక నిబంధన ఏ షెడ్యూల్లో ఉంది.?
జ : పదవ షెడ్యూల్

9) స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఏ విప్లవంలో నినాదంగా ఉంది.?
జ : ఫ్రెంచ్ విప్లవం

10) కామన్వెల్త్ దేశాలు అంటే ఏవి.?
జ : పూర్వ బ్రిటిష్ సామ్రాజ్య రాజ్యాలు

11) భారత మిలటరీ అకాడమీ ఎక్కడున్నది.?
జ : డెహ్రాడూన్

12) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం.?
జ : 2005

13) భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ఆరు సూత్రాల పథకాన్ని సూచిస్తుంది.?
జ : 371 – డి

14) తెలంగాణ ఒద్దిరాజు సోదరులు ప్రారంభించిన వార్తాపత్రిక పేరు.?
జ : తెనుగు

15) మొదటి నిజామాంధ్ర మహాసభలు ఎక్కడ జరిగాయి.?
జ : జోగిపేట

16) నత్రజని స్థిరీకరణలో ఏ మూలకం ముఖ్యపాత్ర పోషిస్తుంది.?
జ : ఐరన్

17) పప్పు ధాన్యాలలో కనిపించే లెగ్ హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ముఖ్య విధి ఏమిటి?
జ : నత్రజని స్థాపన

18) సహజీవన నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఏది.?
జ : రైజోబియం

19) పారిశ్రామికంగా నత్రజని తయారీకి ఉపయోగపడే ప్రధాన పద్ధతి ఏది.?
జ : హేబర్ విధానము

20) హజోల్ల నత్రజని స్థిరీకరించి ఏ రకమైన మొక్క .?
జ : పెర్న్

21) ప్రవాస్ భారతీయ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 9

22) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 7

23) చంద్రయాన్ – 1 ప్రయోగానికి ఉపయోగించిన శాటిలైట్ వాహనం పేరు ఏమిటి.?
జ : పి ఎస్ ఎల్ వి – సి 11

24) యూట్రోపికేషన్ నీటి కుంటల్లో విరివిగా పెరిగే ప్రపంచంలోనే అత్యంత సమస్యత్మాక నీటి కలుపు మొక్క ఏది?
జ : వాటర్ హైసింత్

25) చలికాలంలో వాతావరణంలోని దట్టమైన మంచుతో పొగ కలవడానికి ఏమంటారు?
జ : స్మాగ్

26) అలీన ఉద్యమ మొదటి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది.?జ : బెల్ గ్రేడ్ – యుగోస్లోవియా

27) మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత స్థాపించబడిన అంతర్జాతీయ సంస్థ ఏది?జ : నానాజాతి సమితి

28) వెనిగర్ లో ఉన్న ప్రధాన పదార్థం ఏమిటి.?జ : ఎసిటిక్ యాసిడ్

29) మయోపియా అని దేనిని అంటారు.?జ : సమీప అంధత్వము

30) సివి రామన్ కు నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది.?జ : 1930

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →