DAILY GK BITS 89 – జీకే బిట్స్

daily gk bits 89 for compititive exams
  • BIKKI NEWS : 27-01-2026

DAILY GK BITS 89 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.

DAILY GK BITS 89 FOR COMPITITIVE EXAMS

1) నిజాం కాలేజ్ పూర్వనామం ఏమిటి.?
జ : హైదరాబాద్ కాలేజ్

2) సాంప్రదాయ బిద్రి హస్తకళల్లో ఉపయోగించే వస్తువులు ఏవి.?
జ : నలుపు రంగును అమర్చిన జింకు, రాగి, వెండి రేకుల మిశ్రమం

3) హైదరాబాదుకు ఏజెంట్ జనరల్ ను నియమించడానికి దారి తీసిన పరిణామం ఏది?
జ : యధాతధ ఒప్పందం

4) ఏ చరిత్రకారులు తన పుస్తకంలో దక్కన్ ప్రాంతంలో భాగంగా తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించారు.?
జ : అబుల్ ఫజల్ & ఫెరిస్టా

5) 1933 పర్మానా ప్రకారం ముల్కీగా గుర్తింపు పొందడానికి కనీస నివాస అర్హత ఎన్ని సంవత్సరాలు.?
జ : 15

6) 5 వేల ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు గల ప్రాజెక్టును ఏమంటారు.?
జ : మైనర్ ప్రాజెక్ట్

7) మంచినీటి ఆవరణ వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారు.?
జ : లిమ్నాలజీ

8) జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీకి అధిపతి ఎవరు.?
జ : ప్రధానమంత్రి

9) ది వయలెన్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ గ్రంథ రచయిత ఎవరు.?
జ : వందన శివ

10) భారతీయ స్టేట్ బ్యాంక్ మొదటి మహిళా చైర్మన్ ఎవరు.?
జ : అరుంధతి భట్టాచార్య

11) జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 24

12) నేతలు ఉపయోగించు అసు యంత్రాన్ని కనుగొన్నందుకు 2016 పద్మశ్రీ అవార్డు పొందినది ఎవరు?
జ : చింతకింద మల్లేశం

13) శాతవాహనుల కాలంలో రెండవ అధికార భాష.?
జ : సంస్కృతం

14) శాతవాహనుల కాలం నాటి ప్రముఖ శివాలయం ఏది.?
జ : గుడిమల్లం

15) శాతవాహనుల కాలం నాటి ప్రముఖ వర్తక కేంద్రం ఏది.?
జ : వడ్లమాను

16) సతి సహగమన నిషేధ చట్టాన్ని ఏ బ్రిటిష్ జనరల్ కాలంలో ప్రవేశపెట్టారు.?
జ : విలియం బెంటిక్

17) సైన్య సహకార పద్ధతిని ఏ బ్రిటిష్ అధికారి కాలంలో భారత దేశంలో ప్రవేశపెట్టారు.?
జ : వెల్లస్లీ

18) రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఏ వైస్రాయ్ ప్రవేశపెట్టారు. ?
జ : డల్హౌసీ

19) భారతదేశ సివిల్ సర్వీసెస్ పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : కారన్ వాలీస్

20) బెంగాల్, బీహార్ లలో శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : కారన్ వాలీస్

21) రజాకర్ అని ప్రైవేట్ సైన్యం ఏ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పడింది.?
జ : మజ్లీస్ ఇత్తేహదూల్ ముస్లిమీన్

22) 1952 ముల్కీ ఉద్యమం మొదట ప్రారంభమైన జిల్లా.?
జ : వరంగల్

23) రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రతిపాదించే బిల్లును ఎవరి పూర్వ అనుమతితో ప్రవేశపెట్టాలి.?
జ : రాష్ట్రపతి

24) దళితులను ఆది హిందువులుగా ప్రకటిస్తూ భాగ్యరెడ్డి వర్మ ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ఏది.?
జ : జగన్ మిత్రమండలి

25) పెద్దమనుషుల ఒప్పందం జరిగిన ప్రాంతం ఏది?
జ : న్యూఢిల్లీ

26) ‘జీవన యానం’ ఎవరి రచన.?
జ : దాశరధి రంగాచార్య

27) ‘ఏడుపాయలు’ ఎవరి రచన.?
జ : నందిని సిధారెడ్డి

28) ‘ముంగిలి’ ఎవరి రచన.?
జ : నారాయణరెడ్డి

29) నిజాం కాన్వాయ్ పై బాంబు విసిరింది ఎవరు.?
జ : నారాయణరావు పవార్

30) కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన పేరిణి శివతాండవం నృత్య రూపాన్ని పునరుద్ధరించి వ్యాప్తి చేసింది ఎవరు.?
జ : శ్రీ రంగాచార్యులు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK