DAILY GK BITS 86 – జీకే బిట్స్

Daily gk bits 86 - జీకే బిట్స్ - bikki news
  • BIKKI NEWS

Daily GK Bits 86 for compititive exams. పోటీ పరీక్షల కొరకు స్టాండర్డ్ జీకే బిట్స్

Daily GK Bits 86 for compititive exams

1) ఏ సంవత్సరంలో గంగానదిని జాతీయ నదిగా గుర్తించారు.?
జ : 2008

2) గంగ, యమునా, సరస్వతి నదులు కలిసే ప్రాంతం ఏది.?
జ : ప్రయాగ్‌రాజ్

3) భారతదేశంలో అతిపెద్ద నది ద్వీపం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : అసోం

4) బీహార్ లో గండక్ నదిని ఏ పేరుతో పిలుస్తారు.?
జ : నారాయణి

5) అస్సాం దుఃఖదాయని అని ఏ నదికి పేరు.?
జ : బ్రహ్మపుత్ర

6) జీవ పరిణామ సిద్దాంత పితామహుడు ఎవరు.?
జ : చార్లెస్ డార్విన్

7) లింగ నిష్పత్తి అంటే ఏమిటి.?
జ : వెయ్యి మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య

8) సహకార పరపతి సంస్థల విధానం ఏ విధంగా ఉంటుంది.?
జ : మూడంచెల వ్యవస్థ

9) నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి స్థాపించిన బాలల సంక్షేమ సంస్థ పేరు ఏమిటి?
జ : బచన్ బచావో ఆందోళన్

10) ది ఫౌంటెన్ హెడ్ అనే ప్రసిద్ధ నవల రచయిత ఎవరు.?
జ : అయిన్ రాండ్

11) భారత్ లో ఉన్న ఒకే ఒక సజీవ అగ్నిపర్వతం బ్యారెన్ ఐలాండ్ ఏ ప్రాంతంలో ఉంది.?
జ : అండమాన్ నికోబార్

12) అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి.?
జ : 4

13) బ్రిక్స్ అభివృద్ధి బ్యాంక్ యొక్క ప్రస్తుత పేరు ఏమిటి?
జ : నూతన డెవలప్మెంట్ బ్యాంక్

14) మొక్కలు దేని ద్వారా నత్రజని గ్రహిస్తాయి.?
జ : గాలి

15) బయో డీజిల్ మొక్కగా ఏ మొక్కను పరిగణిస్తారు.?
జ : జట్రాపా కుర్కాస్

16) సునామి అనే పదం ఏ భాషకు సంబంధించినది .?
జ : జపనీస్

17) రేబీస్ వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : లూయిస్ పాశ్చర్

18) చర్మ రంగుకు ప్రధాన కారణం.?
జ : మెలనో సైట్

19) సిట్రస్ కాంకర్ వ్యాధి కారకం ఏది.?
జ : బ్యాక్టీరియా

20) శ్యామ్ బెనగల్ తెలంగాణలో తీసిన మొదటి సినిమా ఏది.?
జ : అంకూర్

21) ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : మనీలాలో ఉంది.

22) మహాత్మా గాంధీ ఎక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.?
జ : బెల్గాంలో (1924).

23) భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బ్రిటన్ ప్రధాన మంత్రి ఎవరు.?
జ : క్లెమెంట్ అట్లీ

24) తాన్సేన్, సంగీత సామ్రాట్ ఎక్కడ జన్మించాడు.?
జ : గ్వాలియర్ (MP)లో

25) స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థను ఎవరు స్థాపించారు.?
జ : రాబర్ట్ బాడెన్ పావెల్

26) దక్షిణ తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండల ప్రధాన కేంద్రం గల ప్రాంతం ఏది.?
జ : పాలెం

27) మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు ఎవరు.?
జ : రుద్ర దేవుడు

28) తెలంగాణలో ఆటోమేటిక్ సైఫన్ టెక్నాలజీతో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టు ఏది.?
జ : సరళ సాగర్

29) సిర్నవల్లి గుట్టలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి.?
జ : నిజామాబాద్

30) తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ కల కేంద్రం.?
జ : దూలపల్లి

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →