DAILY GK BITS 81 – జీకే బిట్స్

DAILY GK BITS 81 FOR COMPITITIVE EXAMS
  • BIKKI NEWS

DAILY GK BITS 81 FOR COMPITITIVE EXAMS -పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్

DAILY GK BITS 81 FOR COMPITITIVE EXAMS

1) ఏ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలను ఆరవ షెడ్యూల్ తెలుపుతుంది.?
జ : అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం

2) తెలంగాణలోని ములుగు లక్నవరం మేడారం, ధమరవై మల్లూరు, భోగత జలపాతాన్ని కలిపి ప్రాజెక్టు పేరు ఏమిటి?
జ : గిరిజన పర్యాటక సర్క్యూట్ ప్రాజెక్ట్

3) జాతీయ షెడ్యూల్డ్ కులాల, తెగల కమిషన్ రెండు వేరువేరు విభాగాలుగా ఒకటి ఎస్సీలకు మరొకటి ఎస్టీలకు ఏర్పడ్డ సంవత్సరం ఏది?
జ : 200

4) భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ కొన్ని కులాలను షెడ్యూల్ కులాలుగా పరిగణిస్తుంది.?
జ : ఆర్టికల్ 341

5) ప్రముఖ నాటకం మా భూమి దేనితో సంబంధం కలిగి ఉంది.?
జ : తెలంగాణ సాయుధ పోరాటం

6) భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బేగార్ మరియు బలవంతపు చాకిరిని నిషేధించింది.
జ : ఆర్టికల్ 23 (1)

7) తెలంగాణలో ఫ్లోరోసిస్ ప్రబలంగా ఉన్న జిల్లా ఏది.?
జ : నల్గొండ

8) గుప్తుల కాలంలో భారత్ ను సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు.?
జ ‘: పాహియాన్

9) విక్రమాంక దేవ చరిత రచించినది ఎవరు.?
జ : బిల్హనుడు

10) రాజా తరంగిణి రచయిత ఎవరు.?
జ : కల్హనుడు

11) పల్లవ వాస్తు శిల్పానికి ప్రసిద్ధిగాంచిన ప్రదేశం ఏమిటి.?
జ : మామల్లాపురం

12) రాజా రాణి దేవాలయం ఎక్కడ కలదు.?
జ : భువనేశ్వర్

13) ఏ దేవాలయాన్ని బ్లాక్ పగొడాగా పిలుస్తారు.?
జ : సూర్యదేవాలయం

14) విజయనగర రాజులు మరియు బహమనీ సుల్తానుల మధ్య ఘర్షణ ప్రాంతం ఏది?
జ : రాయచూర్ దో హబ్

15) డౌన్స్ సిండ్రోమ్ ను కనుక్కోవడానికి ఉపయోగించే విధానం ఏమిటి?
జ : అమినో సెంటెసిస్

16) మానవ శరీరంలో జీర్ణ క్రియకు మూలస్థానం .?
జ : లివర్

17) మనసులలో పాల దంతాలు సాధారణంగా ఏ వయసులోరాలిపోతాయి.?
జ : 6 నుండి 8 సంవత్సరాల మధ్య

18) మనిషి యొక్క మెదడు బరువు సాధారణంగా ఎంత ఉంటుంది.?
జ : మూడు పౌండ్లు

19) పోలియో మైలైటిస్ ను నివారించే వ్యాక్సిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
జ : జోనస్ సాల్క్

20) మలేరియా రహిత ఖండంగా ఐక్యరాజ్యసమితి దేనిని గుర్తించింది.?
జ : యూరప్

21) డీప్తీరియా వల్ల శరీరంలోని ఏ భాగం దెబ్బతింటుంది.?
జ : గొంతు

22) టైఫాయిడ్ జ్వరానికి సర్వసాధారణంగా వాడే ఔషధం ఏమిటి.?
జ : క్లోరోమైసిటిన్

23) తామర వ్యాధికి కారణమైన జీవి ఏది.?
జ : మైక్రో స్పోరం

24) భారతదేశంలో ప్రభుత్వ అధినేత ఎవరు .?
జ : రాష్ట్రపతి

25) ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన ఎంతకాలం పొడిగించవచ్చు.?
జ : మూడు సంవత్సరాలు

26) భూమి మీద ఏ ప్రాంతంలో పగలు- రాత్రులు సరి సమానంగా ఉంటాయి.?
జ : భూమధ్యరేఖ వద్ద

27) గ్రహాల పరిమాణం పరంగా భూమి స్థానం ఎంత?
జ : ఐదవ స్థానము

28) భూమి చుట్టు కొలత ఎంత.?
జ : 40వేల కిలోమీటర్లు

29) లండన్ నగరం పక్కన ప్రవహించే నది ఏమిటి.?
జ : థేమ్స్

30) చేపలు పట్టడం ప్రధానం వృత్తిగా గల దేశం ఏది.?
జ : నార్వే

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →