Daily Gk Bits 79 – జీకే బిట్స్

Daily gk bits 79 for compititive exams

Daily Gk Bits 79 For Compititive Exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్

Daily Gk Bits 79 For Compititive Exams

1) ఎవరెస్టు పర్వతం ఎక్కడ ఉంది.?
జ : నేపాల్ మరియు చైనా

2) భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది.?
జ : సూర్యుడు

3) ఏ సముద్రంలో అత్యధిక దీవులు ఉన్నాయి.?
జ : పసిఫిక్ మహాసముద్రము

4) భారత్ మొట్టమొదట అంటార్కిటిక అన్వేషణ ఎప్పుడు ప్రారంభించింది.?
జ : 1981

5) సూపర్ మూన్ అనగానేమి.?
జ: భూమి, చంద్రుడు మరియు సూర్యుడు ఒకేసారి సరళరేఖలో ఉండి చంద్రుడు భూమికి అతి దగ్గరగా ఉండటం.

6) సౌర కుటుంబంలో అతి వేగంగా తిరిగే గ్రహం ఏది?
జ : బృహస్పతి

7) అంతర్జాతీయ డేట్ లైన్ ఏది.?
జ : 180 డిగ్రీస్ రేఖాంశము

8) భారతదేశంలో అత్యల్ప వర్షపాతాన్ని కలిగిన ప్రాంతం ఏది?
జ : జై సల్మేర్

9) భారత దేశంలో అతిపెద్ద పీఠభూమి ఏది.?
జ : దక్కన్ పీఠభూమి

10) మదర్ ఆఫ్ పార్లమెంట్స్ అని ఏ దేశ పార్లమెంటుకు పేరు.?
జ : బ్రిటిష్ పార్లమెంట్

11) జపాన్ శాస్త్రవేత్తల ప్రకారం పట్టణ ప్రాంతాలలో రాళ్లు మరియు చెట్లపై కనిపించే సున్నితమైన నాచులను దేనికి బయో ఇండికేటర్స్ గా పరిగణిస్తారు.?
జ : పట్టణ కాలుష్యం, వాతావరణ మార్పులు

12) కోబాల్ట్ అనే లోహం ఏ విటమిన్ లో ఉంటుంది.?
జ : విటమిన్ B 12

13) శుక్లాల వలన కంటిలోని ఏ భాగము దెబ్బతింటుంది.?
జ : కటకము

14) మానవ మెదడులోని ఏ భాగాన్ని ధర్మో స్టాట్ అంటారు.?
జ : హైపోథలామస్

15) మానవునిలో మెడ – తలతో సంధింపబడి కీలు రకము ఏది.?
జ : ఇరుసు కీలు

16) పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు.?
జ : సెరికల్చర్

17) కణ శక్తి భాండాగారం అని దేనికి పేరు.?
జ : మైటోకాండ్రియా

18) గాలి ద్వారా ఉప్పడి ప్రయాణించడానికి ఏమని అంటారు.?
జ : అనోమోఫిలి

also read – కరెంట్ అఫైర్స్

19) టీ – బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : కలకత్తా

20) సునామీలు సాధారణంగా ఏ మహాసముద్రంలో ఎక్కువగా వస్తుంటాయి.?
జ : పసిఫిక్ మహాసముద్రము

21) ఇండియన్ సునామి ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్

22) మొక్కలలో డౌన్ మిల్ డ్యూ వ్యాధికి కారణమైన జీవి ఏది?
జ : ప్రోటోజోవన్స్

23) బ్రాంకైటీస్ అనే వ్యాధి ఏ అవయవానికి సంబంధించినది.?
జ : ఊపిరి తిత్తులు

24) స్వతంత్ర భారతదేశంలో నిర్మించిన మొదటి బహుళార్ధక సాదక ప్రాజెక్ట్ ఏది?
జ : దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ప్రాజెక్టు

25) చంద్ర కాంతి భూమిని చేరేందుకు పట్టే కాలం.?
జ : 1.3 సెకండ్స్

26) సూర్యకాంతి భూమిని చేరేందుకు పట్టే కాలం .?
జ : 8 నిమిషాలు

27) రాష్ట్రపతి భవన్ లో ఏ జంతువుకు సంబంధించిన చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి.?
జ : పులి

28) భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ లో హిందీ రాజ్య భాషగా పరిగణించబడింది.?
జ : ఆర్టికల్ 343

29) ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచంలో అధిక జనాభాలో ఉన్న పోషక ఆహార లోపం ఏది?
జ : ఐరన్

30) ఒక వ్యక్తి తుమ్మడానికి ఆ వ్యక్తి శరీరంలోని ఏ వ్యవస్థ దానికి కారణం అవుతుంది.?
జ : వ్యాధి నిరోధక వ్యవస్థ

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →