DAILY GK BITS 76 FOR COMPITITIVE EXAMS – పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్
DAILY GK BITS 76 FOR COMPITITIVE EXAMS
1) భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టం రూపొందిన సంవత్సరం.?
జ : 2005
2) తెలంగాణలో ప్రజా గాయకులుగా పేరుగాంచిన వ
ఎవరు “జ్ఞాపకాలు” అనే గ్రంథం రచించారు.?
జ : జయరాజ్
3) “అపర పతంజలి”గా పేరుగాంచిన గోపాలపేట సంస్థాన ప్రభువు ఎవరు.?
జ : కస్తూరి రంగాచార్యులు
4) జలసాధన సమితి స్థాపకులు ఎవరు.?
జ : విశర్ల సత్యనారాయణ
5) కోయ భాషకు లిపిని సిద్ధం చేసిన వారు ఎవరు.?
జ : వానమామలై వరదాచార్యులు
6) తెలంగాణ తొలి సంచార గ్రంథాలయం (ఎడ్ల బండి పై) నడిపినది ఎవరు.?
జ : టి. కె. బాలయ్య
7) ప్రప్రథమంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తెలంగాణ నటుడు ఎవరు.?
జ : పైడి జయరాజు
8) సిగ్మెండ్ ప్రాయిడ్ కన్నా శతాబ్దాల క్రితమే కలలను విశ్లేషించిన తెలంగాణ కవి ఎవరు.? మరియు అతని రచన ఏది.?
జ : కొఱవి గోపరాజు – సింహాసన ద్వాత్రింశిక
9) ఘంటసాల గానం చేసిన భగవద్గీతకు సితార వాహించిన తెలంగాణ కళాకారుడు ఎవరు.?
జ : మిట్ట జనార్దన్
10) తెలంగాణలో దత్తాత్రేయ స్వామి ఆలయం ఎక్కడ కలదు.?
జ : మంథని
11) దేశంలోని అరుదైన గోదా దేవి ఆలయం ఎక్కడ కలదు.?
జ : ఏదులాబాద్ తెలంగాణ
12) ప్రపంచంలో లోతైన సరస్సు ఏది.?
జ : బైకాల్
13) ITC ప్రధాన కేంద్రం ఏ నగరంలో ఉంది.?
జ : కోల్ కతా
14) అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 24
15) గౌతమ బుద్ధుని గురువుగా ఎవరిని పేర్కొంటారు.?
జ : అలార కలామ
16) ఘటప్రభ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : కర్ణాటక
17) కేంద్ర ముఖ్య ఎన్నికల అధికారిని ఎవరు నియమిస్తారు.?
జ : రాష్ట్రపతి
18) ప్రపంచ భూభాగంలో భారత భూభాగం ఎన్నో వంతు ఉంది.?
జ : 2.4%
19) ఉక్రెయిన్ రాజధాని నగరము ఏది.?
జ : కీవ్
20) పాలలో లేని విటమిన్ ఏది.?
జ : విటమిన్ – సి
21) “ద బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్” అనే పుస్తక రచయిత ఎవరు.?
జ : సలీం అలీ
22) సింధు నాగరికత ప్రజల లిపి ఏమిటి.?
జ : బొమ్మల లిపి
23) భారత్ పశ్చిమాన ఉన్న చిట్టచివరి ప్రాంతం ఏది.?
జ : రాణ్ ఆఫ్ కచ్ గుజరాత్
24) కరోనా వైరస్ PH విలువ ఎంత.?
జ : 5.5 – 8.5
25) ప్రపంచంలో అతిపెద్ద జలపాతం ఏది.?
జ : నయాగరా (కెనెడా – అమెరికా)
26) పయోరియా దేనికి సంబంధించిన వ్యాధి.?
జ : దంతాలు
27) ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏది.?
జ : కాళేశ్వరం (తెలంగాణ)
28) శివ సముద్ర జలపాతం ఏ నదిపై ఉంది.?
జ : కావేరి
29) కేంద్ర పాలిత ప్రాంతాల గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొన్నారు.?
జ : 8వ భాగం
30) భద్రాచలం రామునికి తలంబ్రాలు పంపి ఆచారాన్ని ప్రారంభించిన రాజు ఎవరు? ప్రారంభించిన రాజు ఎవరు?
జ : నసిర్‌ద్దౌల

