DAILY GK BITS 72 – జీకే బిట్స్

DAILY GK BITS 72 FOR COMPITITIVE EXAMS

BIKKI NEWS : DAILY GK BITS 72 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.

DAILY GK BITS 72 FOR COMPITITIVE EXAMS

1) మూడో పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం ఏది.?
జ : 1761

2) ప్రపంచంలో అతిపెద్ద రెండో అతి పొడవైన నది ఏది.?
జ :అమెజాన్

3) దక్షిణ అమెరికాలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది.?
జ : మౌంట్ అలాంగ్వ

4) ఆ రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టక పోవడానికి కారణమైన హార్మోన్.?
జ : హెపారిన్

5) ఎముకలు ఒకదానితో మరొకటి వేటితో అతికి ఉంటాయి.?
జ : లిగ్మెంట్స్

6) వెన్నెముకలోని మొదటి వెన్నుపూసను ఏమంటారు.?
జ : అట్లాస్

7) మానవుడిలో నాలుక కింద ఉండే ఎముకను ఏమంటారు?
జ : హయాడ్

8) 1927 లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విదేశీ వ్యవహారాలకు ఎవరు నేతృత్వం వహించారు.?
జ : జవహర్ లాల్ నెహ్రూ

9) స్వతంత్ర భారతదేశంలో తొలి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు
జ : జవహర్ లాల్ నెహ్రూ

10) గర్భస్థ శిశువు పెరుగుదలను తెలుసుకోవడానికి ఉపయోగించే తరంగాలు ఏవి.?
జ : అతి ధ్వనులు

11) ఫ్యూజ్ తీయగా తయారీలో ఉపయోగించే లోహాం ఏది.?
జ : రాగి – తగరం

12) కొంత ఎత్తు నుండి కిందపడే వస్తువులో స్థిరంగా ఉండేది.?
జ : త్వరణం

13) కాంతి కిరణం ఒక యానకం నుండి మరో ఎనకానికి ప్రయాణించేటప్పుడు మారకుండా ఉండే లక్షణం ఏది.?
జ : పౌనఃపున్యం

14) 50 డిగ్రీల సెంటిగ్రేట్ విలువ ఫారెన్ హీట్లలో ఎంత.?
జ : 120 డిగ్రీస్ ఫారెన్ హీట్

15) గాలిలో ధ్వని తరంగాలు.?
జ : అనుదైర్ఘ్య తరంగాలు

16) స్వరం యొక్క కీచుదనం దేనిపై ఆధారపడుతుంది.?
జ : పౌనపున్యం

17) మానవుని చెవి గుర్తించే ద్వని పౌన పున్యాల అవధి ఎంత.?
జ : 20 – 20,000 Hz

18) రేడియో ధార్మికతకు ప్రమాణాలు ఏమిటి.?
జ : బెకరల్

19) ఆదివాహకాలు ఏ రకమైన అయస్కాంత పదార్థాలు.?
జ : డయా అయస్కాంత

20) డయోడ్ ఉపయోగం ఏమిటి.?
జ : AC విద్యుత్ ను DC విద్యుత్ గా మారుస్తుంది

21) ఏ గ్రహంపై పడమటి వైపు సూర్యోదయం జరుగుతుంది.?
జ : శుక్రుడు

22) శ్వేత వామన తార అనే దేన్ని పిలుస్తారు.?
జ : తార కేంద్రకంలోని ఇంధనం మండిపోగా మిగిలిన కేంద్రక భాగాన్ని

23) సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతి ఏది?
జ : లారెంజ్ రేఖ

24) పనిచేయడానికి ఇష్టపడి పని కోసం ప్రయత్నం చేసి సంవత్సరంలో అధిక కాలం ఖాళీగా ఉండే వ్యక్తిని ఏ రకమైన నిరుద్యోగిగా పోల్చవచ్చు.?
జ : సాదరణ స్థితి గల నిరుద్యోగి

25) ఒక పనిలో అవసరమయ్యే శ్రామికుల కంటే ఎక్కువ మంది పనిచేసే స్థితిని ఏమంటారు.?
జ : ప్రచ్చన్న నిరుద్యోగిత

26) శ్రామికులకు పని దొరుకుతుంది కానీ వారికి శక్తి సామర్థ్యాలు అభిలాషనీయమైన రీతిలో ఉపయోగించబడవు అటువంటి నిరుద్యోగితను ఏ స్థితి అంటారు.?
జ : అల్పోద్యోగిత

27) పేదరిక నిర్మూలన, స్వయం సమృద్ధి సాధన లక్ష్యంగా ఏ పంచవర్ష ప్రణాళికా పనిచేసింది.?
జ : ఐదవ పంచవలస ప్రణాళిక

28) నీతి అయోగ్ అనే పదం లో నీతి (NITI) అంటే ఏమిటి.?
జ : నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా

29) కృష్ణ నీటి తగాదాల ట్రిబ్యునల్ రెండవ చైర్మన్ ఎవరు.?
జ : బ్రిజేస్ కుమార్

30) భారత స్వాతంత్ర్య అనంతరం భూసంస్కర్ణులపై సూచనలకు గాను వేసిన మొట్టమొదటి కమిటీ ఏది.?
జ : జెసి కుమారప్ప కమిటీ

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK