DAILY GK BITS – 70 : జీకే బిట్స్

DAILY GK BITS - 70 FOR COMPITITIVE EXAMS

BIKKI NEWS : DAILY GK BITS – 70 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ స్టాండర్డ్ జీకే బిట్స్.

DAILY GK BITS – 70 FOR COMPITITIVE EXAMS

1) కిరణ జన్య సంయోగక్రియలో వెలువడే ఆక్సిజన్ దేని నుండి వెలబడుతుంది.?
జ : నీరు

2) భారత్, చైనాల మధ్య జరిగిన యుద్ధం గురించి “బియాండ్ ద లైన్స్” గ్రంధాన్ని రచించినది ఎవరు.?
జ : కులదీప్ నయ్యర్

3) మనదేశంలో మొట్టమొదటిసారిగా విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి కాలము ఏది.?
జ : 1962 – అక్టోబర్ – 26 నుంచి 1968 జనవరి – 10

4) భారత్ లో ఏ సంస్థను ఇతర అణు పరిశోధన సంస్థలకు తల్లి వంటిదని పేర్కొనవచ్చు.?
జ : బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

5) అనల్ మాలిక్ అంటే ఏమిటి.?
జ : నేనే రాజు

6) ‘ఈ రాజ్యం నిజం సొత్తు కాదు ముస్లింలందరి ఉమ్మడి ఆస్తి’ అని పేర్కొన్నది ఎవరు.?
జ : బహదూర్ యార్ జంగ్

7) నాబార్డ్ సంస్థ ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ ఏది.?
జ : శివరామన్ కమిటీ

8) రామప్ప దేవాలయం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది.?
జ : ములుగు జిల్లా

9) 2020 – 21 సంవత్సరానికి గాను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సూచీలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 6వ స్థానంలో

10) తెలంగాణ ప్రభుత్వం TS iPASS ను ఏ సంవత్సరంలో ప్రారంభించింది.?
జ : 2014

11) మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజున ప్రారంభించింది.?
జ : మార్చి 8- 2022

12) దళిత బంధు పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం ఏకకాలంలో దళితులకు అందిస్తుంది.?
జ : 10 లక్షలు

13) యక్ష గానాన్ని పోలివున్న తెలంగాణలోని కళ ఏది.?
జ : చిందు భాగవతం

14) 1969 లో ఏ తేదీన తెలంగాణ యొక్క అన్ని భద్రతలను సక్రమంగా అమలు చేయడానికి అన్ని పార్టీల ఒప్పందం కుదిరింది.?
జ : జనవరి – 19

15) ఏ సంవత్సరంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ తన నివేదికను వెలువరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిఫారసు చేసింది.?
జ : 1955

16) తెలంగాణ ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం ఏ జిల్లాలో ఉంది.?
జ : వరంగల్

17) దోమకొండ కోట ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది.?
జ : కామారెడ్డి జిల్లా

18) మట్టి మనిషి ఎవరి రచన.?
జ : వాసిరెడ్డి సీతాదేవి

19) దేశ చరిత్రలు ఎవరి రచన.?
జ : శ్రీ శ్రీ

20) ఏ సంవత్సరంలో కోటిలింగాల, దూళికట్టల్లో జరిపిన తవ్వకాలలో శాతవాహనుల కాలం నాటి ఆధారాలు బయలుపడ్డాయి.?
జ : 1970 – 74

21) తెలంగాణలో ఆరోగ్య లక్ష్మి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 2015

22) 2022 నాటికి తెలంగాణలో మొత్తం స్థాపిత పవన విద్యుత్ శక్తి సామర్థ్యం ఎంత.?
జ ; 128 మెగావాట్లు

23) “విజయ్ ఘాట్” అని ఎవరి సమాధికి పేరు.?
జ : లాల్ బహుదూర్ శాస్త్రి

24) శబ్దాలను అధ్యయనం చేయు శాస్త్రానిి ఏమంటారు.?
జ : అకాస్టిక్స్

25) భారతీయ రిజర్వు బ్యాంకును ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది.?
జ : 1935

26) సంవత్సరంలో పగలు – రాత్రి సమానంగా ఉండే రోజు ఏది.?
జ : మార్చి – 21

27) హైదరాబాదులో నిజాం కళాశాలను ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 1887

28) నిజాం కాలంలో హాలీ సిక్కా అనే రూపాయిని ప్రవేశపెట్టినది ఎవరు?
జ : సాలార్ జంగ్

29) జాతీయ వారసత్వ జంతువు ఏది.?
జ : ఏనుగు

30) అక్బర్ ఆస్థానంలోని ప్రసిద్ధ గాయకుడు ఎవరు.?
జ : తాన్‌సేన్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK