Daily Gk Bits 68 : జీకే బిట్స్

Gk bits in telugu by bikki news

BIKKI NEWS : DAILY GK BITS 68 FOR COMPITITIVE EXAMS : జీకే బిట్స్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Daily Gk Bits 68 For Compititive Exams

1) జంతువుల పోషణలో జరిగే దశల సరియైన క్రమము ఏమిటి.?
జ : అంతర్గ్రహణము – జీర్ణక్రియ – శోషణ – స్వాంగీకరణము

2) పత్ర హరితములో సహజంగా ఉండే లోహ పరమాణువు ఏది?
జ : మెగ్నీషియం

3) తాజ్ మహల్ రంగులో మార్పు దేని వలన కలుగుతుంది.?
జ : ఆమ్ల వర్షము

4) మినీ మిటా వ్యాధి ఏ అవయవం మీద ప్రభావం చూపుతుంది.?
జ : నాడీ వ్యవస్థ

5) మానవుని మెడ – తలతో సంధింపబడే కీలు రకము.?
జ : ఇరుసు కీలు

6) దీపావళి కి కాల్చే పటాసులలో ఆకుపచ్చ మంట ఉత్పత్తి కావడం దేని వలన కలుగుతుంది.?
జ : బేరీయం

7) జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు.?
జ : మెండల్

8) కిరణ జన్య సంయోగ క్రియలో విడుదల అయ్యే ఆక్సిజన్ నీటి నుండి వచ్చునని నిరూపించినది ఎవరు?
జ : రూబెన్ మరియు కామెన్

9) క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం ఆమోదించిన సంవత్సరం ?
జ : 2005

10) ఓజోన్ రంధ్రాలు దీని దగ్గర స్పష్టంగా ఉంటాయి.?
జ : దక్షిణ ధ్రువము

11) గుడ్డు యొక్క సోన పసుపు వర్ణంలో ఉండటానికి కారణం.?
జ : జాంథోఫిల్స్

12) భూమి మీద ఎన్ని కాల మండలాలు (టైం జోన్స్) ఉంటాయి.?
జ : 24

13) ఘన మరియు ద్రవ స్థితులలో భూమి మీద సుమారు ఎంత శాతం ‘మంచి నీరు’ ఉంటుంది.?
జ : 2.5%

14) బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి మొట్టమొదటి ఆధారాన్ని ఇచ్చినది.?
జ : ఎడ్విన్ హబుల్

15) ‘తెలంగాణ మలితరం కథలు’ గ్రంధానికి సంపాదకులు ఎవరు.?
జ : ముదిగంటి సుజాత రెడ్డి

16) సింగరేణి ప్రాంతంలో బొగ్గు నిలువలు ఉన్నట్లు మొట్టమొదట ఎవరు గుర్తించారు.?
జ : డాక్టర్ కింగ్

17) క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించినది.?
జ : ఓజోన్ క్షీణత

18) మన్నెంకొండ క్షేత్ర ప్రధాన దేవుడు ఎవరు.?
జ : వెంకటేశ్వర స్వామి

19) ఏ తీర్పును హెబీయస్ కార్పస్ కేసుగా పరిగణిస్తారు.?
జ : ఎండీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు

20) అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం ఏది.?
జ : ఫ్లోరిన్

21) భారతదేశంలో పాటు పోటు శక్తి ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏది.?
జ : గుజరాత్ తీరం

22) ప్రపంచంలో మొట్టమొదటిగా క్లోనింగ్ చేయబడ్డ గొర్రెపిల్ల పేరు ఏమిటి.?
జ : డాలి

23) ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 22

24) పులులు సంచరించే ప్రధాన అభయారణ్యం ఏది.?
జ : సుందర్బన్

25) తెలంగాణ రాష్ట్ర చేపగా ఏ చేపను ప్రకటించారు.?
జ : ముర్రెల్

26) భారతదేశపు విద్యా విధానం యొక్క మాగ్న కార్టాగా దేన్ని గుర్తిస్తారు.?
జ : ఉట్స్ డిస్పాచ్

27) స్థిర పీడనం వద్ద ఒక వాయువు యొక్క ఘనపరిమాణం దాని ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుందని తెలియజేసే నియమం ఏది.?
జ : చార్లెస్ నియమం

28) లసప్పో అనేది ఏ జంతువు యొక్క వంగడం.?
జ : కుక్క

29) ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టును ఏ నది పైన నిర్మించారు.?
జ : మూసి

30) తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ నిల్వలు పుష్కలంగా ఉన్న జిల్లా ఏది.?
జ : కరీంనగర్

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →