BIKKI NEWS : Daily GK BITS 56 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
Daily GK BITS 56 for compititive exams
1) ప్రఖ్యాత చిత్రం ‘మాభూమి’ లో ‘పల్లెటూరి పిల్లగాడ పశుల గాసే మొనగాడా’ అనే గీతాన్ని రచించింది ఎవరు.?
జ : సుద్దాల హనుమంతు
2) తెలంగాణలో ఉడికించిన ధాన్యాలను ఏమని వ్యవహరిస్తారు.?
జ : గుడాలు
3) అలంపూర్ పట్టణం ఏ నది ఒడ్డున ఉన్నది .?
జ : తుంగభద్ర
4) భారత రాజ్యాంగ పీఠిక ప్రకారం రాజ్యాంగం తన అధికారాన్ని దేని నుండి గ్రహిస్తుంది.?
జ : భారత ప్రజల నుండి
5) తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు దేవాలయం ఏ జిల్లాలో ఉంది.?
జ : జగిత్యాల
6) ఎల్‌నినో అనే పదం దేనికి సంబంధించినది..?
జ : వాతావరణం
7) దక్షిణ భారతదేశంలోని దక్కన్ పీఠభూమ… ఉత్తర మైదాన ప్రాంతం నుండి వేటి ద్వారా వేరు చేయబడుతుంది.?
జ : వింధ్య పర్వతాలు
8) కాకతీయుల కాలానికి చెందిన ఏ శాసనంలో ‘వినయ భూషణుడు’ అని బిరుదుతో రుద్రదేవుడు పేర్కొన్నబడ్డాడు.?
జ : ద్రాక్షారామ శాసనం
9) 2011 జనాభా లెక్కల ప్రకారం 2001 – 11 మధ్య కాలంలో తెలంగాణ వార్షికంగా ఎంత శాతం వృద్ధి చెందింది.?
జ : 1.4 శాతం
10) పేదరికం, నిరుద్యోగిత, మూలధన కొరత, సనాతన ఉత్పత్తి పద్ధతులు ఏ దేశాలలో చూస్తారు.?
జ : అభివృద్ధి చెందని దేశాలు
11) దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి దురాగతాలను ఎదిరించిన ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలు ఏ తాలూకాకు చెందినవారు.?
జ : జనగాం తాలూకా
12) భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో చొరవ తీసుకున్నది ఎవరు?
జ : ఏ. ఓ. హ్యూమ్
13) ఒక దేశంలో స్థూల దేశ ఉత్పత్తి కంటే దేశ జనాభా వేగవంతంగా పెరిగితే తలసరి ఆదాయం ఏమవుతుంది.?
జ : తగ్గుతుంది
14) ఉర్దూ గజల్స్ సంపుటిని ‘దివాన్’ పేరుతో ప్రచురించిన నిజాం ప్రాంతపు తొలి మహిళ ఎవరు.?
జ : మా లఖ ఛందా
15) జాతక కథలు ఏ భాషలో రచించబడ్డాయి.?
జ : పాళీ
16) కాకతీయుల కాలం నాటి ప్రఖ్యాత నృత్యం ఏమిటి?
జ : పేరిణి శివతాండవం
17) ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీలో విలీనం కావాలంటే కనీసం 2/3 వంతు శాసనసభ్యులు ఆమోదం తెలపాలి.?
జ : 91వ సవరణ 2003
18) భారత రాష్ట్రపతికి ఏ రాజ్యాంగ ప్రకరణ ప్రకారం క్షమాభిక్ష అధికారాలు సంక్రమించాయి.?
జ : ఆర్టికల్ 72
19) రాజ్యసభలోని మొత్తం సభ్యుల్లో ఎంతమంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు.?
జ : 12
20) భారత రాజ్యాంగ పరిషత్తును ఏ విధంగా ఏర్పరిచారు .?
జ :1946 నాటి క్యాబినెట్ మిషన్ పథకం ప్రకారం
21) జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్లోని జనని సురక్ష యోజన ముఖ్య ఉద్దేశం ఏమిటి?
జ : తల్లుల మరణ శాతాన్ని తగ్గించడం
22) సుప్రీంకోర్టు ఏ వేద్యంలో రాష్ట్రపతి ఉత్తర్వులతో రద్దుచేసిన రాష్ట్ర అసెంబ్లీని పునరుద్ధరించవచ్చని దృవీకరించింది.?
జ : ఎస్.ఆర్ బొమ్మై vs భారత ప్రభుత్వం
23) తెలంగాణలో ఎనమాముల అనే ప్రాంతం దేనికి ప్రసిద్ధి.?
జ : ధాన్యం మార్కెట్
24) ఇంద్రావతి అయినది దేనికి ఉపనది.?
జ : గోదావరి
25) బ్రిటిష్ వారు హంటర్ కమిషన్ ను దేనిని పరిశోధనా చేయుటకు ఏర్పాటు చేశారు.?
జ : జలియన్ వాలాబాగ్ దుర్ఘటన
26) లార్డ్ ఇర్విన్ కాలంలో రూపొందించబడిన శారదా చట్టం ప్రధాన అంశం ఏమిటి .?
జ : సతీ నిషేధం
27) సుభాష్ చంద్రబోస్ ను మొట్టమొదట నేతాజీ అని పిలిచిన వారు ఎవరు.?
జ : మహాత్మా గాంధీ
28) ఏ జాతీయ ఉద్యమ నాయకుడు గొప్ప సంస్కృత, ఖగోళ శాస్త్రవేత్త.?
జ : గోపాలకృష్ణ గోఖలే
29) ప్రపంచ జల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 22
30) అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 20
- Top current affairs in Telugu 30th September 2026
- Today top current affairs in Telugu 29th September 2026
- Free scooties for inter Students – ఇంటర్ విద్యార్థులకు ఉచిత స్కూటీలు
- Today Gold Rate September 30th 2026 – పెరిగిన బంగారం ధర
- Free coaching – ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలకు ఉచిత కోచింగ్

