BIKKI NEWS : Daily GK BITS 52 for compititive exams. పోటీ పరీక్షల కోసం డైలీ జీకే బిట్స్.
Daily GK BITS 52 for compititive exams
1) మెస్రం తెగ ఏ ఆదివాసి సమూహంలో ఉంది.?
జ : కొండ రెడ్లు
2) తెలంగాణలో ఏ కులాల వారు గొంగడి నేస్తారు.?
జ : కురుమలు
3) ముస్లింల ఈద్ ఉల్ ఆజా పండుగను ఏమని పిలుస్తారు.?
జ : బక్రీద్
4) ప్రాచీన కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ జిల్లా ఏ మహా జనపదంలో ఉంది.?
జ : అస్మక
5) అఖిలభారత హరిజన సంఘాన్ని ప్రారంభించింది ఎవరు.?
జ : జ్యోతిబాపూలే
6) సాయుధ తిరుగుబాటును ప్రబోధిస్తూ దాని ప్రచారానికై వందేమాతరం అనే పత్రికను ప్రారంభించింది ఎవరు.?
జ : మేడం కామా
7) ఢిల్లీ సుల్తాన్ ల కాలంలో కవి, సంగీత కారుడిగా ప్రఖ్యాతి చెందిన వ్యక్తి ఎవరు.?
జ : అమీర్ ఖుస్రూ
8) వ్యవసాయానికి సేద్యపు నీటిని అందించే నిమిత్తం యమునా, సట్లెజ్ నదులకు కాలువలను నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు.?
జ : ఫిరోజ్ షా తుగ్లక్
9) ప్రాచీన భారతదేశంలో ప్రసిద్ధ విద్యా కేంద్రంగా వెలసిల్లిన తక్షశిల ప్రస్తుతం ఎక్కడ ఉంది.?
జ : రావాల్పిండి (పాకిస్తాన్)
10) హరప్పా ప్రజల సముద్రాంతర వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న దేశం .?
జ : మెసపటోమియా
11) ‘కొత్త వంతెన’ పుస్తక రచయిత ఎవరు.?
జ : కే శ్రీనివాస్
12) ప్రబంధ వాఘ్మయ వికాసం పై సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించినది ఎవరు?
జ : సామల సదాశివ
13) సురవరం ప్రతాపరెడ్డి తన చారిత్రక ‘గోల్కొండ కవుల సంచిక’ను ఏ సంవత్సరంలో ప్రచురించారు.?
జ : 1934
13) మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితంపై విడుదలైన ‘హఫ్ లయన్’ పస్తక రచయిత ఎవరు?
జ : వినయ్ సీతాపతి
14) తెలంగాణ సాంప్రదాయ వంటకం ‘ఉప్పుడు పిండి’ దేనిని పోలి ఉంటుంది.?
జ : ఉప్మా
15) దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండలకు దక్షిణ చివరన ఉన్న కనుమ ఏది?
జ : పాలఘాట్ సందు
16) ప్రవర అనునది ఏ నది యొక్క ఉపనది.?
జ : గోదావరి
17) సర్గాసో సముద్రం గల మహాసముద్రం ఏది?
జ : ఉత్తర అట్లాంటిక్
18) చనాఖా – కోరటా గ్రామాలు ఏ నదీతీరంలో ఉన్నాయి.?
జ : పెన్ గంగా నది
19) ‘స్మైలింగ్ బుద్ధ’ అనే కోడ్ పేరుతో మొదటి అణు పరీక్ష రాజస్థాన్ లో జరిగిన సంవత్సరం ఏది.?
జ : 1974
20) భారతీయ అణు కార్యక్రమం పితామహుడిగా ఎవరిని పిలుస్తారు.?
జ : హోమీ జే బాబా
21) అణు రియాక్టర్లలో ఉపయోగించే భారజలాన్ని తయారు చేసే ప్లాంట్ తెలంగాణలో ఎక్కడ ఉంది.?
జ : మణుగూరు
22) భారత అంతరిక్ష కార్యక్రమం పితామహుడిగా ఎవరిని పిలుస్తారు.?
జ : విక్రమ్ సారాభాయ్
23) హెచ్ఐవి వ్యాక్సిన్ ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసింది అది ఎక్కడ ఉంది.?
జ : పూణే
24) తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విస్తృతంగా ఉన్న నేలలు ఏవి.?
జ : ఎర్ర నేలలు
25) ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ఇండియా గా భారత్ లోని ఏ పురాతన విశ్వవిద్యాలయాన్ని పేర్కొంటారు.?
జ : నలంద
26) హర్షుడు మహా మోక్ష పరిషత్ ను ఎక్కడ నిర్వహించాడు.?
జ : ప్రయాగ
27) భానుడు ఎవరి ఆస్థానంలోని కవి.?
జ : హర్షుడు
28) ధర్మగంజ్ అనే గ్రంథాలయం ఏ విశ్వవిద్యాలయంలో ఉంది.?
జ : నలంద
29) పక్షుల గుడ్ల గురించి అధ్యయనాన్ని ఏమంటారు.?
జ : ఊలాజీ
30) భారత స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన మొదటి అణు రియాక్టర్ ఏది?
జ : అప్సర
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

