BIKKI NEWS : DAILY GK BITS 45 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
DAILY GK BITS 45 FOR COMPITITIVE EXAMS
1) ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 15
2) భారత రాజ్యాంగంలో పని చేసే హక్కును ఏ అధికరణ కల్పిస్తుంది.?
జ : ఆర్టికల్ 41
3) ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి ఏర్పడిన రాజ్యాంగ ప్రకరణ ఏది.?
జ : 15 (6)
4) ఎరువుగా వాడే సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అనగా.?
జ : కాల్షియం డై హైడ్రోజన్
ఫాస్పేట్ మరియు జిప్సం ల మిశ్రమం
1హ5) సోడియం బెంజోయేట్ ను ఆహార పదార్థాలలో దేనికోసం ఉపయోగిస్తారు.?
జ : ఆహార పదార్థాల నిల్వకారిగా
1హ6) అత్తిపత్తి ఆకులను ముట్టుకున్నప్పుడు జరిగే చలనం కిందివానిలో దేనికి ఉదాహరణ.?
జ : అనుకుంచిత చలనం
7) మానవ కండరాల నియంత్రిత చలనాలను అనుసంధానించే మెదడులోని భాగం పేరు ఏమిటి?
జ : అనుమస్తిస్కం
8) మంచు కరుగుతున్నప్పుడు దాని ఉష్ణోగ్రత.?
జ : స్థిరంగా ఉంటుంది
9) మన కంటితో చూడగలిగే బ్యాక్టీరియా పేరు ఏమిటి.?
జ : థయో మార్గరిట సమీబియాన్‌సిస్
10) ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ఫ్యూజ్ వాడటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
జ: విద్యుత్ వలయాన్ని అధిక విద్యుత్ ప్రవాహాల నుండి రక్షించవచ్చు.
11) ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు తాన్‌సేన్ ఏ మొఘల్ చక్రవర్తి ఆస్థానంలో ఉండేవాడు.?
జ : అక్బర్
12) 1839వ సంవత్సరంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వాహాభి కుట్రకు నాయకత్వం వహించిన హైదరాబాద్ అశోక్ జాయి రాజకుమారుడు ఎవరు.?
జ : ఆజాం ఝా
13) బాబర్ ఆత్మకథ సుజుకి బాబరి మొదట ఏ భాషలో రాయబడింది.?
జ : తుర్కిష్
14) వైదిక కాలంలో నాగలిని ఏమని పిలిచేవారు.?
జ : సిర
15) ప్లాసి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది ?
జ : రాబర్ట్ క్లైవ్ – సిరాజ్ ఉద్దౌలా
16) సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ జపాన్ సేనలతో కలిసి బర్మా మరియు భారతదేశంల పైకి దండెత్తినప్పుడు సుభాష్ చంద్రబోస్ ఏమని పిలుపునిచ్చాడు.?
జ : చలో ఢిల్లీ
17) కుతుబ్ షాహీల పరిపాలన కాలంలో ‘మీర్ జూమ్లా’ అనే అధికారి యొక్క బాధ్యత ఏమిటి.?
జ : ఆర్థిక శాఖ
18) 1969 ఉద్యమంలో అమరులైన వారి జ్ఞాపకార్థం హైదరాబాదులోని గన్ పార్క్ స్మారక స్థూపాన్ని రూపొందించిన శిల్పి ఎవరు.?
జ : ఎక్క యాదగిరిరావు
19) ఎవరి పరిపాలన క్రింద హైదరాబాదులో అధికార భాషగా ఉన్న ఉర్దూ బదులు తెలుగు, ఇంగ్లీష్ భాషలను ప్రవేశపెట్టారు.?
జ : ఎంకే వెల్లోడి
20) భారతదేశంలో మంచినీటి తాబేలుల సంరక్షణ కేంద్రం ని మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు.?
జ : బీహార్ లోని భగల్పూర్ అటవీ డివిజన్ లో
21) మానవుని కళ్ళలో వస్తువుల ఆకారం ఎక్కడ రూపొందుతుంది.?
జ : రెటీనా
22) ‘ఆపరేషన్ డిజర్ట్ స్మార్ట్’ అనేది అమెరికా ఏ దేశంలో చేపట్టిన చర్య.?
జ : ఇరాక్
23) 1915 లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు వచ్చిన తర్వాత 1916లో గాంధీ ఉపన్యసించిన మొదటి బహిరంగ సభ ఏది.?
జ : బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రారంభ వేడుకలల
24) 1997లో జై తెలంగాణ పార్టీ స్థాపించినది ఎవరు.?
జ : పి.ఇంద్రారెడ్డి
25) నకిలీ కరెన్సీ నోట్లు, పాస్‌పోర్ట్ లను నివారించేందుకు ఏ సంస్థ ప్రత్యేక సిరాను రూపొందించారు.?
జ :నేషనల్ ఫిజికల్ లేబోరేటరీ (NPL)
26) ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్’ ప్రచురించిన పత్రిక పేరు ఏమిటి.?
జ : మా తెలంగాణ
27) తెలంగాణ లో బొగ్గు వనరులు భారత్ లో ఎంత శాతం వరకు ఉంటాయి.?
జ : 20% వరకు
28) తెలంగాణ రైతాంగ పోరాటంలో మొదటి అమరుడు ఎవరు.?
జ : దొడ్డి కొమరయ్య
29) భారత్ బంగ్లాదేశీయులకు ‘తీన్ భీమా’ అనే ప్రాంతంలోకి 24 గంటల ప్రవేశం కల్పించింది. ఇది ఎక్కడ ఉంది.?
జ : కూచ్ బీహార్ జిల్లా (పశ్చిమ బెంగాల్)
30) భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది.?
జ : రైల్వేలు

