BIKKI NEWS : DAILY GK BITS 38 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స
DAILY GK BITS 38 FOR COMPITITIVE EXAMS
1) తొలి మహిళ అంతరిక్ష పర్యాటకురాలు ఎవరు.?
జ : అనౌసియా అన్సారి
2) శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డులు ఏ రంగానికి సంబంధించినవి.?
జ: శాస్త్ర సాంకేతిక రంగం
3) రాష్ట్ర గవర్నర్ ను తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది.?
జ : రాష్ట్రపతి
4) సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతి ఆ పోలీస్ అకాడమీ ఉన్న నగరము ఏది?
జ : హైదరాబాద్
5) రాజ్యాంగ పరిషత్ కు అధ్యక్షత వహించినది ఎవరు.?
జ : డాక్టర్ రాజేంద్రప్రసాద్
6) ఆక్టోపస్ అనే జీవి ఒక
జ : మొలస్కా
7) తెలంగాణలో ఆసరా ఫించన్లు ఇవ్వడానికి వయోపరిమితి ఎంత.?
జ : 57 సంవత్సరాలు నిండాలి.
8) తెలంగాణలో లాండ్రీ, సెలూన్ లకు ఎన్ని యూనిట్ ల వరకు ఉచిత కరెంట్ అందజేస్తున్నారు.?
జ : 250 యూనిట్స్
9) హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణలో ఎంత శాతం పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో పేర్కోంది.?
జ : 7.7%
10) డిల్లీ సుల్తాన్ రజియా సుల్తానా ఎవరి కూతురు.?
జ : ఇల్టుట్మిష్
11) అమిబా జీవిలో ఉండే కణాల సంఖ్య ఎంత.?
జ : ఒకటి
12) ప్రిజ్ లలో శీతలీకరణ కోసం ఉపయోగించే గ్యాస్ ఏమిటి.?
జ : ప్రయాన్స్
13) గుప్తుల కాలం నాటి అధికారిక భాష ఏమిటి.?
జ : సంస్కృతం
14) కృత్రిమ మూత్రపిండంను ఎవరు కనుగొన్నారు.?
జ : విలియం జే. కాప్
15) జన్యుపర మూత్ర వ్యాధి ఏది.?
జ : అల్కాప్టోన్యురియా
16) కాఫీ రుచి, వాసనను పెంచేది ఏది.?
జ : చికోరియా
17) మొదట కృత్రిమంగా తయారుచేసిన సేంద్రీయ సమ్మేళనం ఏది.?
జ : యూరియా
18) కార్బోరండం ఏ మూలకం యొక్క సమ్మేళనము.?
జ : సిలికాన్
19) మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం ఏది.?
జ : ఆక్సిజన్
20) హెల్మెట్ల తయారీలో ఏ స్టీలును వాడతారు.?
జ : మాంగనీస్ స్టీల్
21) ప్రపంచంలో అత్యధిక జీవజాతులు గల వర్గం ఏది?
జ : అర్ద్రోపొడా
22) లుకేమియా వ్యాధి మానవునిలో ఏ అవయవానికి వస్తుంది.?
జ : రక్తము
23) మద్యం సేవించడం వలన అందత్వం కలగడానికి కారణమైన రసాయనము ఏమిటి?
జ : మిథైల్ ఆల్కహాల్
24) టైఫాయిడ్ వ్యాధి మానవ శరీరంలో ఏ భాగమునకు వచ్చును.?
జ : చిన్నప్రేగు
25) గ్లూకోజ్ ను గ్లైకోజెన్ గా మార్చే హార్మోన్ ఏది.?
జ : ఇన్సులిన్
26) రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభించిన పోరాటం పేరు ఏమిటి.?
జ : క్విట్ ఇండియా ఉద్యమం
27) భారతదేశంలో ఆంగ్లభాష మాధ్యమాన్ని ఏ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్లు ప్రవేశపెట్టారు .?
జ : 1835
28) చంద్రగుప్త మౌర్యుని వద్దకు మొగస్థనీస్ అనే రాయబారిని పంపిన గ్రీకు చక్రవర్తి ఎవరు?
జ: సెల్యుకస్ నికేటర్
29) సింధు నాగరికత ప్రజలకు పరిచయంలోని లోహం ఏది.?
జ : ఇనుము
30) ఉపనిషత్తులు ఏ అంశాన్ని వివరిస్తాయి.?
జ : తత్వశాస్త్రము