BIKKI NEWS : DAILY GK BITS 35 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స్
DAILY GK BITS 35 FOR COMPITITIVE EXAMS.
1) కాకతీయ రుద్ర దేవుడు “నీతి సారం” అనే గ్రంధాన్ని ఏ భాషలో రచించాడు.?
జ : సంస్కృతం
2) పాక్ జలసంధి ఏ రెండు దేశాల మధ్య ఉంది.?
జ : భారత్ – శ్రీలంక
3) విశ్వం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : కాస్మోలాజీ
4) అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : వియన్నా
5) ఎడారులు లేని ఖండం ఏది.?
జ : యూరప్
6) మానవునిలో తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత.?
జ : 13 నుంచి 20 రోజులు
7) భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు ఎవరు?
జ : ఖాన్ అబ్దుల్లా గఫర్ ఖాన్
8) భూమధ్య రేఖ ప్రాంతంలో సంభవించే వర్షపాతం పేరు ఏమిటి?
జ : సంవహన వర్షపాతం
9) చీమలు కుట్టినప్పుడు విడుదల చేసే రసాయనము ఏమిటి.?
జ : ఫార్మిక్ ఆమ్లము
10) అధికంగా చొచ్చుకుపోయే సామర్థ్యం గల కిరణాలు ఏవి?
జ : గామా కిరణాలు
11) ఇస్రో ప్రారంభించిన సంవత్సరం ఏది.?
జ : 1969
12) బందిపూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు.?
జ : కర్ణాటక
13) అమెరికా మొదటి అధ్యక్షుడు ఎవరు?
జ : జార్జ్ వాషింగ్టన్
14) భారత్, చైనా మధ్య పంచశీల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1954
15) భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టిన మొదటి రాజవంశీయులు ఎవరు?
జ : మౌర్యులు
16) కిరాతార్జునీయం అనే గ్రంధాన్ని రచించిన కవి ఎవరు.?
జ : భారవి
17) ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు.?
జ : మధ్వాచార్యులు
18) శివాజీ మంత్రి మండలి ఏమని పిలుస్తారు.?
జ : అష్టప్రధానులు
19) 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి భారత్ లో అనుమతి ఇచ్చిన రాణి ఎవరు.?
జ : ఎలిజిబెత్ – 1
20) ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టిన తొలి దేశం ఏది.?
జ : ఆస్ట్రేలియా
21) 1857 ప్రథమ స్వతంత్ర పోరాటంలో మొదటగా ఉరి తీయబడిన భారతీయుడు ఎవరు?
జ : మంగళ్ పాండే
22) 1857 ప్రథమ స్వతంత్ర పోరాట సమయంలో మొగల్ రాజు ఎవరు.?
జ : బహదూర్ షా – 2
23) నెమలి యొక్క శాస్త్రీయ నామము ఏమిటి.?
జ : పావోక్రిస్టేటస్
24) ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో మానవ వనరుల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నారు.?
జ : 8వ ప్రణాళిక (1992 – 97)
25) రైల్వేలు ఏ సంవత్సరంలో జాతీయం చేయబడ్డాయి.?
జ : 1950
26) మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఆగస్టు – 7 – 2016న ఏ గ్రామంలో ప్రారంభించారు.?
జ : కొమటిబండ
27) భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 1935
28) పొడి మంచు (డ్రై ఐస్) యొక్క రసాయన ఫార్ములా ఏమిటి.?
జ : CO₂ (కార్బన్ డై ఆక్సైడ్)
29) ప్రచ్చన్న నిరుద్యోగం ఏ రంగంలో కనబడుతుంది.?
జ : వ్యవసాయ రంగం
30) కేంద్ర రాష్ట్ర జాబితాల గురించి వివరించే రాజ్యాంగ షెడ్యూల్ ఏమిటి .?.
జ : 7వ షెడ్యూల్