DAILY GK BITS – 29 – జీకే బిట్స్

BIKKI NEWS : DAILY GK BITS 29 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స్.

DAILY GK BITS 29 FOR COMPITITIVE EXAMS

1) ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా వయోజనులకు ఓటు హక్కు కల్పించే కనీస వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు.?
జ : 61వ రాజ్యాంగ సవరణ

2) సహజ రబ్బరు తయారీకి ఉపయోగించే లేటెస్ట్ పదార్థం ఏ చెట్టు నుండి వస్తుంది.?
జ : హివియో బ్రెజిలెన్సిస్

3) అర్ధ వాహకాలకు ఉదాహరణలం ఏవి.?
జ : సిలికాన్, జెర్మేనియం, సెలినియం

4) కాంతి వేగం ఎంత.?
జ :. 3×10⁸ మీటర్/ సెకన్
3×10¹⁰ సెం.మీ./సెకన్

5) అగ్గిపుల్ల తలలో ఉండే రసాయనం ఏమిటి.?
జ : పోటాషియం క్లోరేట్, ఆంటిమొని సల్ఫైడ్

6) హైడ్రోజన్ వాయువును కనుగోన్నది ఎవరు.?
జ : హెన్రీ కావెండీష్

7) పక్షవాతం వచ్చిన వారిలో ఏ నాడులు పని చేయవు.?
జ : చాలక నాడులు

8) విద్యుత్ బల్బ్ లో ఫిలమెంట్ ఏ లోహంతో తయారు చేస్తారు.?
జ :టంగ్‌స్టన్

9) ఇన్సులిన్ హార్మోన్ లోపం వలన కలిగే వ్యాధి ఏమిటి.?
జ : డయాబెటిస్

10) అజంతా గుహలు ఏ రాష్ట్రంలో
ఉన్నాయి.?
జ : మహారాష్ట్ర

11) ఆర్కిటిక్ ప్రదేశంలో ఏర్పాటు చేసిన తొలి పరిశోధన కేంద్రం పేరు ఏమిటి.?
జ : హిమాద్రి

12) భారతదేశం సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు.?
జ : హెచ్.జి. కానియా

13)వాతావరణ పీడనాన్ని కొలిచే సాదనం ఏమిటి.?
జ : బారోమీటర్

14) సుల్తాన్ కులి కుతుబ్‌షా ఏ వంశానికి చెందినవాడు.?
జ : హందం

15) ఇండియన్ ఐన్‌స్టీన్ అని ఎవరిని పిలుస్తారు.?
జ : ఆచార్య నాగార్జునుడు

16) GST ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం అమలులోకి వచ్చింది.?
జ : 101వ రాజ్యాంగ సవరణ చట్టం

17) భారతదేశం లో ప్రాచీన భాష హోదా పొందిన భాషలు ఎన్ని.?
జ : 6 (తెలుగు, తమిళం, సంస్కృతం, కన్నడ, మళయాళం, ఒడియా)

18) 1913లో లాలాహరదయాల్ గదర్ పార్టీని ఎక్కడ స్థాపించారు.?
జ : ఆమెరికా

19) గేట్ వే ఆఫ్ ఇండియా ఏ నగరంలో కలదు.?
జ : ముంబై

20) ఇండియా గేట్ ఏ నగరంలో కలదు.?
జ : న్యూడిల్లీ

21) భూమికి సూర్యుడు దగ్గరగా వచ్చే స్థితిని మరియు దూరంగా ఉండే స్థితిని ఏమని పిలుస్తారు.?
జ : దగ్గరగా-పరిహేళి (జనవరి – 3)
దూరంగా- అపహేళి(జూలై- 04)

22) ధరల స్థాయి నిరంతరం పెరుగుదలను ఏమని పిలుస్తారు.?
జ : ద్రవ్యోల్బణం

23) పన్నుల సంస్కరణలపై 2002లో నియమించిన కమిటీ పేరు ఏమిటి.?
జ : విజయ్ కేల్కర్ కమిటీ

24) ప్రపంచంలో అతి పొడవైన కాలువ ఏది? ఎర్ర మధ్యధరా సముద్రాలను కలుపుతుంది.?
జ: సూయజ్ (169 కీ.మీ.)

25) ప్రస్తుతం దేశంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని.?
జ : 8

26) శరీర సమతా స్థితికి దోహబ్ దోహదపడే భాగం ఏది?
జ : అనుమస్తిస్కం (చిన్న మెదడు)

27) పార్కిన్ సన్ వ్యాధి దేనితో సంబంధం కలిగి ఉంటుంది.?
జ : మెదడు

28) మొక్కలలోని పత్రాలలో అని హరిత రేణువులో ఉండే లోహం ఏది.?
జ : మెగ్నీషియం

29) అడవుల పెంపకం గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు?
జ : సిల్వి కల్చర్

30) భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది.?
జ : శుక్రుడు (వీనస్)

Comments are closed.