BIKKI NEWS : DAILY GK BITS – 27 FOR COMPITITIVE EXAMS.- పోటీ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స్
DAILY GK BITS – 27 FOR COMPITITIVE EXAMS
1) హైదరాబాద్ మొట్టమొదటి స్థాపించిన తెలుగు పాఠశాల పేరు ఏమిటి.?
జ : వివేక వర్దిని పాఠశాల (1904)
2) తెలంగాణ, హైదరాబాద్ లో దళిత ఉద్యమాన్ని ఏమని పిలుస్తారు.?
జ : ఆది హిందూ ఉద్యమం
3) భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఎలా వర్ణించింది.?
జ : రాష్ట్రాల యూనియన్ గా
4) ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.?
జ : 44వ సవరణ చట్టం ద్వారా
5) సమాచార రంగంలో ఉపయోగించే ఆప్టికల్ ఫైబర్ ఏ భౌతిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది.?
జ : సంపూర్ణాంతర పరావర్తనం
6) “పృధ్వీరాజ్ రాసో” అనే కావ్యాన్ని రచించినది ఎవరు.?
జ : చాంద్ బర్ధాయి
7) గారమైనప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే కణాలు ఏవి.?
జ : రక్త ఫలకికలు & థ్రాంబోసైట్స్
8) బర్డ్ ప్లూ, స్వైన్ ప్లూ వ్యాధులకు కాలణమైన వైరస్ లం ఏవి.?
జ : బర్డ్ ప్లూ – H5N1
స్వైన్ ప్లూ – H1N1
9) ఉల్లిపాయ కోస్తున్నప్పుడు మానవుల కంటిలో నీరు రావడానికి కారణం ఏమిటి.?
జ : సల్ఫర్
10)ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ నిజాం కాలంలో ఏర్పాటు చేశారు.?
జ : ఉస్మాన్ ఆలీ ఖాన్
11) ముల్కీ ఉద్యమం1952 లో ఎక్కడ ప్రారంభమైంది.?
జ : వరంగల్
12) తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం ను రూపొందించినవారు ఎవరు.?
జ : ఏలే లక్ష్మణ్
13) ఆధార్ కార్డ్ రూపకర్త ఎవరు.?
జ : నందన్ నిలేఖని
14) ఒంటి కొమ్ము ఖడ్గమృగాలను ఏ నేషనల్ పార్కులో సంరక్షిస్తున్నారు.?
జ: కజిరంగా నేషనల్ పార్క్ (అస్సాం)
15) కాంతి తరంగాగ్రాలు చిన్న అవరోధాకి వాటి అంచుల వెంబడి వొంగి ప్రయాణిచడాన్ని ఏమంటారు.?
జ : కాంతి వివర్తనం
16) బంగారాన్ని కరిగించుటకు ఉపయోగించే రసాయనము ఏమిటి?
జ : ఆక్వా రీజియా (రసరాజము)
17) “దక్షిణ గయ” గా ఏ ప్రాంతాన్ని పిలుస్తారు.?
జ : నాగార్జున కొండ
18) సిరా మరకలు తొలగించడానికి ఉపయోగపడే రసాయనం ఏమిటి.?
జ : హైపో
19) తెలంగాణ దళిత పులి అని ఎవరిని పిలుస్తారు.?
జ : భాగ్యరెడ్డి వర్మ
20) మానవుడు తయారు చేసిన తొలి మూలకం
21) ప్రవాసీ భారతీయ దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : జనవరి – 09
22) ఏ రెండు నదుల మద్య సాత్పురా పర్వతాలు ఉన్నాయి.?
జ : నర్మద మరియు తపతి
23) భారత్ లో అత్యంత ఎత్తైన పర్వతం కాంచన్ గంగా ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : సిక్కిం
24) జాతీయ ఓటరు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : జనవరి 25
25) మానవుడి పుర్రె లోని ఎముకల సంఖ్య ఎంత.?
జ : 22
26) మెదడు ఉపరితలంపై ఉండే గట్ల వంటి నిర్మాణాన్ని ఏమంటారు.?
జ : గైరీ
27) ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే మూడవ భాష ఏది.?
జ : హిందీ
28) కల్తీ కల్లులో నురగ కోసం ఘ రసాయనం వాడుతారు.?
జ : క్లోరాల్ హైడ్రేట్
29) ప్రూట్ షుగర్ అని దేనిని అంటారు.?
జ : ప్రక్టోజ్
30) ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ప్రత్యేక మినహాయింపులు కలవు.?
జ : ఆర్టికల్ 361