BIKKI NEWS : CURRENT AFFAIRS 2025 OCTOBER 5th – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 2025 OCTOBER 5th
1) సెప్టెంబర్ 2025 లో వసూళ్లు అయిన జీఎస్టీ ఎంత.?
జ : 1.89 లక్షల కోట్లు
2) సిడ్ని గ్రేడ్ క్రికెట్ లో వన్డేలో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడు ఎవరు.?
జ : హర్జాస్ సింగ్
3) ఏపీ ప్రభుత్వం ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే పథకం పేరు ఏమిటి.?
జ : ఆటో డ్రైవర్ల సేవలో
4) భారత పురుషుల క్రికెట్ వన్డే టీంకు కెప్టెన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : శుభమన్ గిల్
5) ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో హై జంప్ లో స్వర్ణం సాధించిన భారత ఆటగాడు ఎవరు.?
జ : నిషాద్ కుమార్
6) ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్ల పరుగు లో స్వర్ణం సాధించిన భారత ఆటగాడు ఎవరు.?
జ : సిమ్రాన్ శర్మ
7) ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో మీరాబాయి చాన్ ఏ పథకం గెలుచుకుంది.?
జ : రజతం
8) రెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఏ సిరప్ లు వాడొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది.?
జ : దగ్గు, జలుబు
9) చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆర్చ్ బిషప్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ములాలీ
10) NCRB 2023 నివేదిక ప్రకారం దేశంలో నమోదైన హత్యలు ఎన్ని.?
జ : 27,721 హత్యలు
11) ధ్వని కంటే ఐదు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికిల్ ను డిఆర్డిఓ రూపొందించింది దాని పేరు ఏమిటి?
జ : ధ్వని
12) అక్టోబర్ 8, 9వ తేదీలలో భారత్ లో పర్యటించనున్న యూకే ప్రధానమంత్రి ఎవరు.?
జ : కీవ్ స్టార్మర్
13) భారత బ్యాంకుల్లో ఆన్ క్లెయిమ్డ్ నిధులు ఎన్ని ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.?
జ : 1.84 లక్షల కోట్లు
14) అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 5

