CURRENT AFFAIRS 2025 OCTOBER 4th – కరెంట్ అఫైర్స్

Current affairs

BIKKI NEWS : CURRENT AFFAIRS 2025 OCTOBER 4th – కరెంట్ అఫైర్స్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

CURRENT AFFAIRS 2025 OCTOBER 4th

1) భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది?
జ : కర్ణాటక

2) అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (IPC) అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
జ: ఆండ్రూ పార్సన్స్

3) ప్రపంచ జంతు దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 4

4) నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ: వీరేంద్ర వాట్స్

5) 2025 ఆర్థిక స్వేచ్ఛా సూచికలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది?
జ: సింగపూర్

6) 11వ ప్రపంచ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ ఎక్కడ జరిగింది?
జ: దుబాయ్

7) 2025 అక్టోబర్ 3న 94వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఏ దేశం జరుపుకుంది?
జ: ఇరాక్

8) భారతదేశంతో పాటు మొదటి అంధ మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ ఏ దేశంలో జరుగుతుంది?
జ : శ్రీలంక

9) బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI) మొదటిసారిగా BFI కప్ 2025 ను ఏ నగరంలో నిర్వహిస్తుంది?
జ : చెన్నై

10) ఇటీవల ఏ దేశం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) కౌన్సిల్ పార్ట్ II కు తిరిగి ఎన్నికైంది?
జ : భారతదేశం

11) అంతర్జాతీయ అంతరిక్ష వారం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 4 నుండి 10 వరకు

12) అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 2

13) అంతర్జాతీయ సంగీత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 1

14) ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 1

15) జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 1

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →