BIKKI NEWS (AUG. 21) : CSIR UGC NET RESULTS 2025 RELEASED. జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్-2025 జూన్ సెషన్ ఫలితాలు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను పొందవచ్చు.
CSIR UGC NET RESULTS 2025 RELEASED
అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CSIR UGC NET JUNE 2025 RESULTS LINK

