BIKKI NEWS (SEP. 16) : CSIR IICT HYDERABAD JOB NOTIFICATION. సీఎస్ఐఆర్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ లో 10 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.
CSIR IICT HYDERABAD JOB NOTIFICATION
ఖాళీల వివరాలు
రిసెర్చ్ అసోసియేట్-1: 01
ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్: 01
సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్: 02
ప్రాజెక్టు అసోసియేట్-2: 01
ప్రాజెక్టు అసిస్టెంట్-1: 04
ప్రాజెక్ట్ అసిస్టెంట్-2: 01
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, ఎంటెక్, బీఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి : పోస్టును అనుసరించి 35 నుంచి 40 ఏళ్ల మద్య ఉండాలి..
వేతనం:
- రిసెర్చ్ అసోసియేట్ : రూ.58,000,
- ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ రూ.49,000,
- సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేటు : రూ.42,000,
- ప్రాజెక్ట్ అసోసియేట్-2 రూ.35,000,
- ప్రాజెక్ట్ అసోసియేట్-1 రూ.25,000-రూ.31,000,
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ రూ.20,000.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ : సెప్టెంబర్ 26 – 2025
చిరునామా : సీఎస్ఐఆర్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హబ్సిగూడ, హైదరాబాద్- 500007.
వెబ్సైట్ : https://www.iict.res.in/CAREERS