Crpf jobs - 9212 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - bikki news

CRPF JOBS – 9212 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్ (ఏప్రిల్ 10) : CRPF JOBS NOTIFICATION 2026. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 9212 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

CRPF JOBS NOTIFICATION 2026

అర్హత : అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి

వయోపరిమితి: 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి డ్రైవర్ పోస్టులకు మాత్రం 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సగలింపు ఉంటుంది.

వేతన స్కేలు : 21,700/- నుండి 69,100/-

దరఖాస్తు విధానము మరియు గడువు: ఆన్లైన్ ద్వారా 2026 ఏప్రిల్ 20 నుండి మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

దరఖాస్తు ఫీజు : 100/- (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనిక ఉద్యోగులకు రుసుము లేదు)

ఎంపిక విధానము:

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • శారీరక సామర్ధ్య పరీక్ష
  • శారీరక ప్రమాణాల పరీక్ష
  • ట్రేడ్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
వెబ్సైటు : official website
Notification PDF download
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →