NIMS JOBS – నిమ్స్ లో కాంట్రాక్టు టెక్నీషియన్ జాబ్స్

BIKKI NEWS (JULY 31) : contract tecnician jobs in Hyderabad NIMS. హైదరాబాద్ లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కాంట్రాక్టు పద్ధతిలో 41 టెక్నీషియన్ల పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు.

contract tecnician jobs in Hyderabad NIMS

ఖాళీల వివరాలు:

అనస్తీషియాలజీ- 07
బయోకెమిస్ట్రీ- 05
మైక్రోబయాలజీ- 04
కార్డియాలజీ- 06
నెఫ్రాలజీ- 04
పల్మనాలజీ- 05
పాథాలజీ- 02
ఈఎండీ- 01
వాస్కులర్ సర్జరీ- 01
బీఎంఈ- 01
న్యూక్లియర్ మెడిసిన్- 03
న్యూరోసర్జరీ(ఐఓఎన్ఎం)- 01
మెడికల్ జెనెటిక్స్- 01

అర్హతలు : పోస్టును అనుసరించి టెక్నాలజీ కోర్సుల్లో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి : 35 ఏళ్లు మించకూడదు.

వేతనం : నెలకు రూ.32,500/- రూపాయలు.

అప్లికేషన్ ఫీజు : రూ.1,000/- .

ఎంపిక విధానం : రాత పరీక్ష/ ఇంటర్వ్యూ లలో చూపిన ప్రతిభ ఆధారంగా.

దరఖాస్తు గడువు : ఆగస్టు 09 – 2025 వరకు

చిరునామా : ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్.

వెబ్సైట్ : https://nims.edu.in/NIMSWP/index