CONTRACT JOBS – ఎలాంటి పరీక్ష లేకుండా కాంట్రాక్టు జాబ్స్

Contract jobs - ఎలాంటి పరీక్ష లేకుండా కాంట్రాక్టు జాబ్స్ - bikki news

BIKKI NEWS (DEC. 27) : contract jobs notification in krishna district. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిలో 60 పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

contract jobs notification in krishna district

ఖాళీల వివరాలు

  • గ్రేడ్ 2ల్యాబ్ టెక్నీషియన్ – 19
  • ఫిమేల్ నర్స్ – 16
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ – 10
  • స్టేషనరీ అటెండర్ కం వాచ్మెన్ – 10
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 4
  • గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ – 1

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, MLT, డిప్లొమా, BSc ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి : 42 సంవత్సరాల లోపు ఉండాలి .

వేతనం : 15,000 నుంచి 32,670 రూపాయల వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం, గడువు : ప్రత్యక్ష పద్ధతిలో డిసెంబర్ 31 వరకు నేరుగా సమర్పించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానము: ఎలాంటి రాత పరీక్ష లేదు. విద్య అర్హత లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

వెబ్సైట్ : https://krishna.ap.gov.in/notice_category/recruitment/
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →