Contract jobs – హాస్పిటల్స్ లో భారీగా కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (AUG. 25) : Contract jobs in Yadadri bhonagir district. యాదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రిలో ఒప్పంద ప్రాతిపదికన 56 ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేశారు.

Contract jobs in Yadadri bhonagir district.

ఖాళీల వివరాలు

1) ECG టెక్నీషియన్ – 4
2) ల్యాబ్ అటెండెంట్ – 7
3) ఫార్మసిస్ట్ – 1
4) రేడియోగ్రాఫర్ టెక్నీషియన్ – 4 5) ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ – 2
6) గ్యాస్ మెకానిక్ – 4
7) డైయట్ అటెండెంట్ – 2
8) డార్క్ రూమ్ అసిస్టెంట – 7
9) లిఫ్ట్ ఆపరేటర్ – 6
10) CT టెక్నీషియన్ – 4
11) ఎంఆర్ఐ టెక్నీషియన్ -1
12) ఎలక్ట్రిషియన్ – 3
13) ఇతర సాంకేతిక ఉద్యోగాలు -16

దరఖాస్తు విధానం & గడువు : అభ్యర్థులు 25-08-2025 నుండి 02-09-2025 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలి.

ఎంపిక విధానం : అభ్యర్థుల అకడమిక్ మెరిట్ మరియు అనుభవం ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు ఫీజు : ప్రతి దరఖాస్తుదారు దరఖాస్తు రుసుము రూ.50/- చెల్లించాలి.

సంప్రదించవలసిన చిరునామా: జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ కార్యాలయం, యాదాద్రి భువనగిరి జిల్లా

వెబ్‌సైట్ : yadadri.telangana.gov.in.