NIRDP JOBS – గ్రామీణాభివృద్ధి సంస్థలో భారీగా కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (SEP. 17) : Contract Jobs in NIRDP HYDERABAD. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 150 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Contract Jobs in NIRDP HYDERABAD

పోస్టుల వివరాలు : డేటా ఎన్యుమరేటెడ్

విద్యా అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మరియు అనుభవం ఉండాలి

దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు కలదు.

వెబ్సైట్: http://career.nirdpr.in/