CCI JOBS – కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉపాధి అవకాశాలు

BIKKI NEWS (AUG. 27) : Contract jobs in cotton corporation of India Adilabad. భారత ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఆదిలాబాద్ బ్రాంచ్ లో 85 రోజుల పాటు తాత్కాలిక ఉద్యోగాలకు గ్రామీణ యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.

Contract jobs in cotton corporation of India Adilabad.

ఖాళీల వివరాలు : సెమీ స్కిల్స్ డైలీ వెజెస్ లేబర్ మరియు ఫీల్డ్/ ఆఫీస్ స్టాఫ్

అర్హతలు : B.Sc. (అగ్రికల్చర్), B.Com, లేదా ఇతర గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

వయోపరిమితి : 21 సంవత్సరాల లోపు ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీ : సెప్టెంబర్ 18, 19, 20, 21 – 2025 ఉదయం 10:30 గంటలకు

అభ్యర్థులు అవసరమైన ప్రామాణిక పత్రాలతో నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.

చిరునామా : మంగళ మూర్తి టవర్, మొదటి అంతస్తు, సినిమా రోడ్, ఆదిలాబాద్. 504001

వెబ్సైట్ : https://www.cotcorp.org.in/Recruitment.aspx