BIKKI NEWS (AUG.28) : Contract jobs in AP Prisons department. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జైళ్ళ శాఖ మంగళగిరి, కడప, నెల్లూరు జిల్లాలలో కాంట్రాక్టు పద్ధతిలో పలు ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది
Contract jobs in AP Prisons department
ఖాళీల వివరాలు :
- అకౌంటెంట్ కమ్ క్లర్క్ – 02
- ప్రాజెక్టు కో ఆర్డినేటర్: 02
- క్యాషియర్/సోషల్ వర్కర్/సైకాలజిస్ట్/కమ్యునిటీ వర్కర్ : 04
- నర్స్ (మెల్): 02
- వార్డు బాయ్: 02
- పీర్ ఎడ్యుకేటర్ : 02
దరఖాస్తు విధానం & గడువు: ప్రత్యక్ష పద్దతిలో సెప్టెంబర్ 09 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు : 400/- (SC, ST, OBC, EWS – 300/-)
అర్హతలు : పోస్టులను అనుసరించి GNM, BSc కలిగి ఉండాలి.,
వయోపరిమితి : 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం : పోస్టును అనుసరించి 10 వేల నుంచి 30 వేల వరకు కలదు.
వెబ్సైట్ : https://kadapa.ap.gov.in/notice_category/recruitment/