BIKKI NEWS (NOV. 02) : Compassionate appointment wife must care about husband’s family. భర్తీ ఉద్యోగాన్ని కారుణ్య నియామకం ద్వారా పొందిన భార్య తన అత్తమామలను చూసుకోవాల్సిందేనని రాజస్థాన్ హైకోర్టు జోధ్‌పూర్ బెంచ్ చారిత్రక తీర్పును వెలువరించింది.
Compassionate appointment wife must care about husband’s family
అత్తమామలతో ఉంటానని అఫిడవిట్ ఇచ్చి కారుణ్య నియామకం తర్వాత సొంత తల్లితండ్రులతో ఉండడంతో మామ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఆమె వేతనం నుంచి 20 వేలు మామ ఖాతాలో జమ చేయాలని సంబంధిత శాఖను ఆదేశించింది.
కారుణ్య నియామకం హక్కు కాదని, కారుణ్య నియామక పథకంలో కుటుంబం అన్న పదానికి అర్థం మరణించిన ఉద్యోగిపైన ఆధారపడిన ప్రతి ఒక్కరినీ కుటుంబంలో భాగమేనని కోర్టు తెలిపింది. మృతుడి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరినీ కలిపే కుటుంబంగా పరిగణించాలని న్యాయమూర్తి తెలిపారు..
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

