RAIN ALERT – స్కూళ్లకు సెలవులపై సీఎం కీలక ఆదేశాలు

cm ordered for rain Holidas in ap

BIKKI NEWS (AUG. 19) : cm ordered for Rain holidays in andhra pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగితే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

cm ordered for Rain holidays in andhra pradesh.

బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లను అప్రమత్తం చేయాలని ప్రధాన కార్యదర్శి కిసూచించారు.

ఉత్తరాంధ్రలో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడం, కొండ ప్రాంతాలు కోతలకు గురికావడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చూడాలని, కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని చెప్పారు.