China masters 2026 won satwik chirag.

China masters – టైటిల్ నెగ్గిన సాత్విక్ చిరాగ్ జోడి

BIKKI NEWS (Seo 06) : China masters 2026 won satwik chirag. బ్యాడ్మింటన్ చైనా మాస్టర్స్ టైటిల్ ను పురుషుల డబుల్స్ విభాగంలో భారత జోడి సాత్విక్ – చిరాగ్ లు గెలుచుకున్నారు.

China masters 2026 won satwik chirag.

ఫైనల్ లో మీరు చైనాకు చెందిన జి టింగ్ – జియాంగ్ జోడిని ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నారు.

11-21, 21-13, 21 -17 తేడాతో గెలవడం జరిగింది. మొదటి సెట్ కోల్పోయిన తర్వాత రెండు సెట్లను గెలుచుకొని విజయం సాధించారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →