BIKKI NEWS (OCT. 26) : Check list link of intermediate students details. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల వివరాలను చెక్ చేసుకునేందుకు ఆన్లైన్ ద్వారా అవకాశాన్ని కల్పించింది.
Check list link of intermediate students details
కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు తమ వివరాలను చెక్ చేసుకోవచ్చు. వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం ఉంది.
విద్యార్థులు తమ పేరు, గ్రూపు, మీడియం, సెకండ్ లాంగ్వేజ్, జెండర్, కులం వంటి వివరాలను చెక్ చేసుకుని ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ కు తెలియజేయాల్సి ఉంటుంది.
అక్టోబర్ 28 వరకు విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా తమ వివరాలు చెక్ చేసుకుని నిర్దేశిత రుసుముతో తప్పులను సరి చేసుకోవడానికి ఆకాశం కల్పించారు.
AP INTER STUDENTS CHECK LIST LINK

