COFD JOBS – హైదరాబాద్ సీడీఎఫ్‌డీలో జాబ్స్

Cofd jobs - హైదరాబాద్ సీడీఎఫ్‌డీలో జాబ్స్ - bikki news

BIKKI NEWS (SEP. 07) : CDFD JOBS NOTIFICATION. హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

CDFD JOBS NOTIFICATION

పోస్టుల వివరాలు :

  • టెక్నికల్ ఆఫీసర్- 01,
  • టెక్నిక ల్ అసిస్టెంట్ 02,
  • జూనియర్ మేనేజిరియ ల్ అసిస్టెంట్ 02,
  • జూనియర్ అసిస్టెంట్-II 02
  • స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్-II 02.

అర్హతలు : : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బి.టెక్ లేదా బీఈ, పీజీ, పీజీ డిప్లొమా, పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి : 25 నుంచి 30 ఏండ్ల మద్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : cdfd.org.in

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →