BIKKI NEWS (NOV. 05) : CAT 2025 admit cards. కామన్ అడ్మిషన్ టెస్ట్ 2025 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ను నవంబర్ 12న విడుదల చేయనున్నారు.
CAT 2025 admit cards.
నవంబర్ 30న దేశవ్యాప్తంగా CAT 2025 ప్రవేశ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
షెడ్యూలు ప్రకారం నవంబర్ 5న అడ్మిట్ కార్డులు విడుదల చేయాల్సి ఉంది.
CAT WEBSITE
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

