CAST CENSUS : తెలంగాణలో కులాల వారీగా జనాభా సంఖ్య, శాతం

BIKKI NEWS (JULY 19) : cast wise census and percentage in Telangana. తెలంగాణ కుల గణన సర్సర్వే నివేదిక ఫలితాల ప్రకారం రాష్ట్రంలో కులాల వారిగా జనాభా సంఖ్య మరియు శాతాలలో….

cast wise census and percentage in Telangana.

గృహలు : 1,15,71,457.

సర్వే లో పాల్గొన్న కుటుంబాలు : 1,12,36,849 (97.10%)

సర్వే లో పాల్గొన్న వారు : 3,55,50,759

ఎస్సీల సంఖ్య : 61,91,294 (17.42%)

ఎస్టీల సంఖ్య : 37,08,408 (10.43%),

బీసీల సంఖ్య : 2,00,37,668 (56.36%),

ఇతర కులాలకు చెందిన వారు 56,13,389 (15.89%)