BIKKI NEWS (JULY 30) : BSF CONSTABLE JOBS NOTIFICATION. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో వివిధ సెక్టార్లలో 3,588 కానిస్టేబుల్/ట్రేడ్స్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
BSF CONSTABLE JOBS NOTIFICATION.
ఖాళీల వివరాలు:
- కానిస్టేబుల్ (ట్రేడ్స్ మెన్)- మేల్: 2,406
- కానిస్టేబుల్(ట్రేడ్స్ మెన్)- ఫీమేల్: 182
- స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ – 241
అర్హతలు : పదో తరగతి, సంబంధిత ట్రేడ్ లో ఏదైనా ఐటీఐ నుంచి 2 ఏళ్ల సర్టిఫికెట్ కోర్సు.
స్పోర్ట్స్ కోటా పోస్టులకు మెట్రిక్యులేషన్ తో టు నేషనల్/ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లలో సంబంధిత క్రీడాంశాల్లో పాల్గొని ఉండాలి/ విజయాలు సాధించి ఉండాలి.
వయోపరిమితి : 24.08.2025 నాటికి 18-25 ఏళ్ళు ఉండాలి.(రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)
స్పోర్ట్స్ కోటా పోస్టులకు 01- 08 -2025 నాటికి 18-23 ఏళ్ళు ఉండాలి.(రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)
వేతనం స్కేల్ : నెలకు రూ.21,700/- రూ.69,100/-
శారీరక కొలతలు : పురుషులకు ఎత్తు కనీసం 165 సెం.మీ., ఛాతీ 75-80 సెం.మీ, మహిళలకు ఎత్తు 155 సెం.మీ. ఉండాలి.
ఎంపిక విధానం : ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME), రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్పోర్ట్స్ కోటా పోస్టులకు ఎంపిక: ఆప్లికేషన్స్ షార్ట్స్టింగ్, పిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్తో,
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా ఆగస్టు 23- 2025
స్పోర్ట్స్ కోటా పోస్టులకు ఆగస్టు 20 – 2025 వరకు.
దరఖాస్తు ఫీజు: రూ.150/- , ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు లేదు.
వెబ్సైట్ : https://rectt.bsf.gov.in/